AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అలెక్సాకే వార్నింగ్ ఇస్తున్నా బామ్మ.. ఎందుకో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..వీడియో మీకోసం..

ప్రస్తుతం టెక్నాలజీ వాడుకలో మనం దూసుకోపుతున్నాం. అయితే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నా టెక్నాలజీ వస్తువలు.. ఆధునిక

Viral Video: అలెక్సాకే వార్నింగ్ ఇస్తున్నా బామ్మ.. ఎందుకో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..వీడియో మీకోసం..
Viral
Rajitha Chanti
|

Updated on: Sep 22, 2021 | 8:50 PM

Share

ప్రస్తుతం టెక్నాలజీ వాడుకలో మనం దూసుకోపుతున్నాం. అయితే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నా టెక్నాలజీ వస్తువలు.. ఆధునిక సాంకేతికత గురించి మన పెద్దవారికి అంతగా తెలియదు. ముఖ్యంగా బామ్మ, తాతయ్యలకు వీటి గురించి అస్సలు తెలియదు. కొన్ని సందర్బాల్లో వారు ఇతర టెక్నాలజీ వస్తువలతో ప్రవర్తించే తీరు నవ్వులు పూయిస్తుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల బామ్మలు, తాతాయ్యలు ఆధునిక సాంకేతిక వస్తువులతో ప్రవర్తించే వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. అది కూడా అలెక్సాతో ఓ బామ్మా మాట్లాడిన మాటలు వింటే మీరు నవ్వకుండా ఉండలేరు.

ఆ వీడియోలు .. ఓ ఇంట్లో అలెక్సాలో పాటలు ప్లే అవుతున్నాయి. అయితే అక్కడే ఉన్న బామ్మా వచ్చి.. ఆ అలెక్సాతో గణపతి భజన చేయాలని కోరింది. అంతేకాదు.. కేవలం దేవుడి పాటలు మాత్రమే పాడాలని ఆ అలెక్సాను ఆదేశించింది. ఈ వీడియోను నేహ శర్మ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. మా బామ్మా.. అలెక్సాతో ఎలా మాట్లాడుతుంది. దానిని ఆదేశిస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 72,270కె లైక్స్ వచ్చాయి. ఈ ఫన్నీ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ ఇస్తున్నారు.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: Sai Pallavi: తన లవ్ స్టోరీ గురించి సాయి పల్లవి ముచ్చట్లు.. నా డ్రీం కోసమే ఇదంతా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు(ఫొటోస్)

Maestro Team celebrations Photos: సంబరాల్లో మునిగి తేలుతున్న మాస్ట్రో టీం… ఓటిటి లోనే ఇంత ఆదరణ…(ఫొటోస్)

Tollywood Drugs Case: ముగిసిన తరుణ్ విచారణ.. 7 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు..

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?