Viral Photo: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడ ఉందో కనిపెడితే మీరు గ్రేటే… ఒక్కసారి ట్రై చేయండి

సోషల్ మీడియా అంటేనే ఫన్. ఒక్కసారి ఫోన్ అన్‌చేసి.. ఫేస్‌బుక్, ట్విట్టర్ లేదా ఇన్‌స్టాలోకి వెళ్లామా తెలియకుండానే గంటలు గడిచిపోతాయ్.

Viral Photo: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడ ఉందో కనిపెడితే మీరు గ్రేటే... ఒక్కసారి ట్రై చేయండి
Viral Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 11, 2021 | 7:22 PM

సోషల్ మీడియా అంటేనే ఫన్. ఒక్కసారి ఫోన్ అన్‌చేసి.. ఫేస్‌బుక్, ట్విట్టర్ లేదా ఇన్‌స్టాలోకి వెళ్లామా తెలియకుండానే గంటలు గడిచిపోతాయ్. విభిన్న రకాలైన కంటెంట్ సోషల్ మీడియాలో ఉంటుంది.  అందులో ఫోటో పజిల్స్ కూడా ఒకటి. మీ చూపుకు… మెదడుకు ఎంత పవర్ ఉందో ఈ పజిల్స్ చెప్పేస్తాయి.  దాన్ని సాల్వ్ చేయగానే మీకు బోలెడంత సంతృప్తి కూడా కలుగుతుంది. తాజాగా అలాంటి ఓ వైరల్ ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతోంది. పైన ఉన్న ఫోటోలో మీరు చెక్కలన్నీ పేర్చి ఉండటం మీరు చూడవచ్చు. ఆ చెక్కల మధ్య ఓ పిల్లి ఈ ప్రపంచాన్ని మరిచి విశ్రాంతి తీసుకుంటుంది. అయితే మాములుగా చూడగానే అక్కడ పిల్లి ఉందని ఎవరూ  గుర్తించలేదు. ఆ చెక్కల రంగులో ఆ పిల్లి ఉండటం చేత అది ఎక్కడ ఉందో వెంటనే అంచనా వేయడం చాలా కష్టం. చురుకుదనం ఉన్నవాళ్లు ఈ పజిల్‌ను కాసేపటికే సాల్వ్ చేసినా.. చాలామంది మాత్రం కనుగొనలేకపోయారు. మీరు ఒకసారి ట్రై చేయండి. లేదంటే కింద ఫోటోను చూడండి.

Cat

ఈ ఫోటో పజిల్‌ను సాల్వ్ చేయడానికి చాలామంది నెటిజన్లు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.  ఇక ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెదడుకు కాస్త మేత వేయాలంటే ఇలాంటి ఫోటో పజిల్స్ ట్రై చేయడం తప్పనిసరి.

Also Read: పైకి అందమైన ఫోటో ప్రేమ్స్.. లోపల చీకటి బాగోతం.. పోలీసులు స్టన్

నడి ఎడారిలో పాపడాల ఫ్రై… వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..