Viral News: రెండో పెళ్లి కోసం వరుడు కావాలి.. రూ. 30 లక్షల జీతం, 3BHK, ఇల్లు, అత్తమామలు ఉండకూడదు.. మరిన్ని కండిషన్స్ అప్లై..

వరుడు కావాలని అంటూ ఓ పోస్ట్ చేసిన మహిళ BEd డిగ్రీ చదువుకుంది. ఉద్యోగం చేస్తూ సంవత్సరానికి రూ. 1.3 లక్షలు సంపాదిస్తోంది. అంతేకాదు ఇందుకు ముందు పెళ్లి భర్తతో వివాదాలు ఏర్పడి విడాకులు కూడా తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ మహిళ రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందుకోసం వరుడు కావాలంటూ ఆన్ లైన్ లో ఓ ప్రకటన ఇచ్చింది. అందులో తనకు కాబోయే వరుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, MBA, MS చేసి కనీసం సంవత్సరానికి రూ. 30 లక్షల వార్షిక వేతనం కలిగి ఉండాలని.. ఆ యువకుడు భారతదేశం, యుఎస్ లేదా యూరప్‌లో పని చేయాలనీ కోరుకుంటుంది. అలాంటి జీవిత భాగస్వామి కోసం వెతుకుతోంది.

Viral News: రెండో పెళ్లి కోసం వరుడు కావాలి.. రూ. 30 లక్షల జీతం, 3BHK, ఇల్లు, అత్తమామలు ఉండకూడదు.. మరిన్ని కండిషన్స్ అప్లై..
Viral News
Follow us

|

Updated on: Sep 12, 2024 | 9:21 AM

భారతీయ వివాహ వ్యవస్థలో బిన్నమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు కట్నం సరిపోలేదంటూ డిమాండ్ చేసే వరుడు, వరుడి తల్లిదండ్రులు… మరోవైపు తమ పిల్లని ఇవ్వాలంటే వరుడుకీ లక్షల జీతం, కోట్ల ఆస్తులు ఉండాలని గొంతెమ్మ కోర్కెలు కోరే వధువు తల్లిదండ్రులు.. ఇలా రకరకాల వ్యక్తులకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఓ మహిళ తనకు వరుడు కావాలని.. అయితే కండిషన్స్ అప్లై అంటూ ఓ పోస్ట్ చేసింది. అందులో తనకు కాబోయే భర్తలకు ఏడాదికి రూ.30 లక్షలు జీతం రావాలని.. ఆ యువకుడికి తల్లిదండ్రులు ఉండకూడదని, 3 బిహెచ్‌కే ఇల్లు కావాలని పోస్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

వరుడు కావాలని అంటూ ఓ పోస్ట్ చేసిన మహిళ BEd డిగ్రీ చదువుకుంది. ఉద్యోగం చేస్తూ సంవత్సరానికి రూ. 1.3 లక్షలు సంపాదిస్తోంది. అంతేకాదు ఇందుకు ముందు పెళ్లి భర్తతో వివాదాలు ఏర్పడి విడాకులు కూడా తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ మహిళ రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందుకోసం వరుడు కావాలంటూ ఆన్ లైన్ లో ఓ ప్రకటన ఇచ్చింది. అందులో తనకు కాబోయే వరుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, MBA, MS చేసి కనీసం సంవత్సరానికి రూ. 30 లక్షల వార్షిక వేతనం కలిగి ఉండాలని.. ఆ యువకుడు భారతదేశం, యుఎస్ లేదా యూరప్‌లో పని చేయాలనీ జీవిత భాగస్వామి కోసం వెతుకుతోంది.

ఇవి కూడా చదవండి

పెళ్లి చేసుకోవడానికి రూ. 30 లక్షలు ఉంటే సరిపోదు.. అతనికి తల్లిదండ్రులు ఉండకూడదు.. ఒకవేళ అతనికి తల్లిదండ్రులు ఉంటే పెళ్లి తర్వాత అతనితో తల్లిదండ్రులు ఉండకూడదు లేదా విడివిడిగా ఉండాలని చెప్పింది. ఇక ఉండడానికి సొంతంగా 3 bhk ఇల్లు ఉండాలి. ఇంటి పనులు చేయడానికి ఎప్పుడూ ఒక పని మనిషి అందుబాటులో ఉండాలి. ఇలాంటి అర్హతలు ఉన్న వరుడి ఉంటె తనని సంప్రదించాలని పేర్కొంది ఆ మహిళ.

యువతి గొంతెమ్మ కోర్కెలపై ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చర్చ మొదలైంది. ఆ మహిళ విడాకులు తీసుకుంది.. అయినా పెళ్లి కాని యువకుడి కోసం వెదుకుతోంది. అంతేకాదు ఆ మహిళ తల్లిదండ్రులు ఆమెతో ఉంటారు.. కానీ అత్తమామలు వద్దు అంటూ పోస్ట్ చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ రోజుల్లో పెళ్లి అనేది వ్యాపార ఒప్పందం లాంటిదని మరొకరు చెప్పగా, ఆమెకు చాలా అంచనాలు ఉన్నాయని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కలలో నీరు మళ్లీ మళ్లీ కనిపిస్తుందా భవిష్యత్‌కు ఎలాంటి సంకేతం అంటే
కలలో నీరు మళ్లీ మళ్లీ కనిపిస్తుందా భవిష్యత్‌కు ఎలాంటి సంకేతం అంటే
ఆ టాలీవడ్ స్టార్‌ హీరో కొడుకుకి కీర్తి సురేష్ అత్త అవుతుందా?
ఆ టాలీవడ్ స్టార్‌ హీరో కొడుకుకి కీర్తి సురేష్ అత్త అవుతుందా?
తన అనారోగ్యంపై స్వయంగా అప్‌డేట్ ఇచ్చిన రతన్ టాటా!
తన అనారోగ్యంపై స్వయంగా అప్‌డేట్ ఇచ్చిన రతన్ టాటా!
Job Astrology: ఆ రాశుల వారి ఉద్యోగ జీవితంలో భారీ మార్పులు పక్కా..
Job Astrology: ఆ రాశుల వారి ఉద్యోగ జీవితంలో భారీ మార్పులు పక్కా..
ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు కిరాక్ బ్యూటీ..
ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు కిరాక్ బ్యూటీ..
పెర్ఫ్యూమ్ నేరుగా చర్మంపై అప్లై చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
పెర్ఫ్యూమ్ నేరుగా చర్మంపై అప్లై చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
ఈ టిప్స్ పాటించారంటే.. గ్యాస్ స్టవ్ ఎక్కువ రోజులు వస్తుంది..
ఈ టిప్స్ పాటించారంటే.. గ్యాస్ స్టవ్ ఎక్కువ రోజులు వస్తుంది..
దీపావళికి ముందు మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌
దీపావళికి ముందు మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌
కోరుకున్న‌ కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహన సేవ దర్శనం..
కోరుకున్న‌ కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహన సేవ దర్శనం..
మళ్లీ రెండు తుఫాన్లు.! ఏపీలోని ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు
మళ్లీ రెండు తుఫాన్లు.! ఏపీలోని ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..