Viral Video: వామ్మో! ఈ బుడ్డోళ్లు దేశముదుర్లు.. అమ్మాయి కోసం లొల్లి.. చూస్తే ఫిదా కావాల్సిందే!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను జెన్నిఫర్ బార్బర్ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. అందులో ఇద్దరు చిన్నారులు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు.

Viral Video: వామ్మో! ఈ బుడ్డోళ్లు దేశముదుర్లు.. అమ్మాయి కోసం లొల్లి.. చూస్తే ఫిదా కావాల్సిందే!
Viral 12
Follow us

|

Updated on: Aug 03, 2022 | 9:32 AM

సాధారణంగా చిన్న పిల్లలు చేసే అల్లరి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. వారు చేసే అల్లరి పనులు మనసుకు చాలా ప్రశాంతతనిస్తాయి. కానీ ఇద్దరు చిన్నారులు గొడవ పడే సన్నివేశాలు మాత్రం నవ్వులు తెప్పిస్తుంటాయి. ఎప్పుడూ వస్తువు కోసం లేదా ఆహారం కోసం కొట్టుకునే చిన్నారులను చూస్తుంటాం. కానీ ఓ అమ్మాయి కోసం గొడవపడే ఇద్దరు పిల్లలను చూశారా ?. నువ్వా.. నేనా అంటూ పోటాపోటిగా ఆపాపను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్రేజీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను జెన్నిఫర్ బార్బర్ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. అందులో ఇద్దరు చిన్నారులు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు. అందులో ఓ బుడ్డొడు అమ్మాయి ముందు కూర్చోగా.. వెంటనే ఆ పాప హగ్ ఇచ్చింది. దీంతో పక్కనే ఉన్న చిన్నోడు.. వారిద్దరి వేరు చేసేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ పాప నెలపై పడిపోయింది. అనంతరం అక్కడి నుంచి ఆ పాప పక్కకు వెళ్లగా ఆ చిన్నారి వెంటనే వీరిద్దరి పరిగెత్తారు. ఈ క్యూట్ అండ్ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.