Viral Video: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. లంచం తీసుకోవడంలో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టైలే వేరయా.!

సోషల్ మీడియాలో ప్రతీ రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే..

Viral Video: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. లంచం తీసుకోవడంలో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టైలే వేరయా.!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 20, 2022 | 8:28 PM

సోషల్ మీడియాలో ప్రతీ రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ట్రాఫిక్ పోలీసు లంచం తీసుకున్న విధానం చూస్తే మీరే షాక్ అవుతారు. ఎవ్వరికీ తెలియకుండా లంచం ఇట్లా తీసుకోవాలి బాసూ..! అని మీరు అనక మానరు.

చూశారా.! ఎవ్వరికీ తెలియకుండా అక్క ఎట్లా లంచం తీసుకుంటోందో.! అసలే శాంతి భద్రతలు కాపాడే ఆఫీసర్లం… కనిపించే మూడు సింహాలు.. దేనికో దేనికో దేనికో ప్రతిరూపాలయితే కనిపించని ఆ నాలుగో సింహమేరా.. ఇవన్నీ పైపైన ఆ అక్క చెప్పే డైలాగులు.. కానీ తీరా చూస్తే చేసే పనులు ఇట్లానే ఉంటాయి. అయితే పైనొకడు ఉంటాడు. అన్నీ చూస్తుంటాడు.. దీన్ని కూడా ఎవడో దూరం నుంచి చూశాడు.. నెట్టింట ఎక్కించాడు. దెబ్బకు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ.. ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ ఓ సారి లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..