Shocking Video: ఒక్కసారిగా ప్రమాదం.. చూస్తున్నవారంతా షాక్.. నిలుచున్న నేల మాయం.. నదిలోకి జారిపోయిన యువకుడు.. అంతే..

|

Jun 25, 2021 | 5:14 AM

మీరు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటే.. మీరు రోజంతా ఒకటి కంటే ఎక్కువ సార్లు నవ్వుకునే  ఫన్నీ వీడియోలు  చూస్తుంటారు. వాటిలో కొన్నింటినిచూస్తే.. నవ్వు  ఆపుకోలేరు. 

Shocking Video: ఒక్కసారిగా ప్రమాదం.. చూస్తున్నవారంతా షాక్.. నిలుచున్న నేల మాయం.. నదిలోకి జారిపోయిన యువకుడు.. అంతే..
Terrifying Moment
Follow us on

మీరు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటే.. మీరు రోజంతా ఒకటి కంటే ఎక్కువ సార్లు నవ్వుకునే  ఫన్నీ వీడియోలు  చూస్తుంటారు. వాటిలో కొన్నింటినిచూస్తే.. నవ్వు  ఆపుకోలేరు.  మరికొన్న  చూస్తే ఆశ్చర్యపోతారు. అదే సమయంలో కొన్ని వీడియోలు ఇలాంటివి… వీటిని చూస్తుంటే.. మీరు అస్సలు కళ్ళు మూసుకోరు. అలానే చూస్తూ ఉండిపోతారు. ఈ వీడియో సోషల్ మీడియా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్ చేయబడింది . అలాంటి ఒక వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది నవ్వు  తెప్పించడంతోపాటు.. ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది.

ఓ నది ఒడ్డున, సముద్రం ఒడ్డున…  చెరువు ఒడ్డున… హాయిగా నిలబడి సరదా ఉన్న సమయంలో ఒక్కసారిగా మీ కాలి కింది నేల  అకస్మాత్తుగా కుంగిపోతే.. ఈ వీడియోలో అదేజరిగింది.  కొందరు విద్యార్థులు వేగంగా ప్రవహిస్తున్న నది ఒడ్డుపై నిలుచున్నారు. వారు నిలుచున్న ఒడ్డు ఒక్కసారిగాకోతకుగురైంది, అంతా తేరుకునిఒక్క అడుగువెనకాలకు వేశారు. అయితే ఓ విద్యర్థి ఒక్కసారిగా నదిలోకి జారిపోతాడు.

ఈ వీడియోలో కొంతమంది  విద్యార్థులు  నది ఒడ్డున నిలబడి తమలో తాము హాయిగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో, నదిలో నీటి ప్రవాహం వేగం పెరిగింది. అకస్మాత్తుగా అక్కడ నేల తగ్గిపోతుంది. ఒక వ్యక్తి  నదిలో పడిపోతాడు. ఈ దృశ్యాన్ని చూసి ప్రజలు భయపడ్డారు. అయినప్పటికీ,   సమయానికి కాపాడటం అదృష్టం. కాబట్టి మొదట మీరు ఈ వీడియో చూడండి…

ఇవి కూడా చదవండి : రాత్రిళ్లు కల్లోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు..! బిహార్‌ పోలీసుల ముందుకు విచిత్రమైన కేసు..!

సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి చెంప పగలగొట్టిన లోకల్ ఎస్పీ..