వైరల్ వీడియో: పదేళ్ల బుడతడి కారు డ్రైవింగ్!

| Edited By:

Dec 13, 2019 | 5:46 AM

హైదరాబాద్ లో పదేళ్ల ఓ బుడతడు ఔటర్ రింగ్ రోడ్ (ORR) లో మారుతి ఆల్టోను గంటకు 80 కిమీ వేగంతో నడుపుతూ.. కెమెరా కంటికి చిక్కాడు. ప్రయాణికులతో ఒకరు, ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు, ఇది ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. రిజిస్ట్రేషన్ నంబర్ AP 28 BL 6979 కారును చూపించే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. [svt-event date=”13/12/2019,12:02AM” […]

వైరల్ వీడియో: పదేళ్ల బుడతడి కారు డ్రైవింగ్!
Follow us on

హైదరాబాద్ లో పదేళ్ల ఓ బుడతడు ఔటర్ రింగ్ రోడ్ (ORR) లో మారుతి ఆల్టోను గంటకు 80 కిమీ వేగంతో నడుపుతూ.. కెమెరా కంటికి చిక్కాడు. ప్రయాణికులతో ఒకరు, ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు, ఇది ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. రిజిస్ట్రేషన్ నంబర్ AP 28 BL 6979 కారును చూపించే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

[svt-event date=”13/12/2019,12:02AM” class=”svt-cd-green” ]