Viral Video: లోకాన్ని మైమరిచి.. ప్రేమలో మునిగి.. ఈ పాముల సైయ్యట చూస్తే అవాక్కవుతారు..

పాములు చూస్తే కొంతమంది వెనక్కి తిరగకుండా పరిగెత్తుతారు.. అల్లంత దూరాన పాము కనిపిస్తేనే వణికిపోతాం అదే పాము కళ్ళముందే ఉంటే ఇంకేమైనా ఉందా పై ప్రాణలు పైనే పోతాయి.

Viral Video: లోకాన్ని మైమరిచి.. ప్రేమలో మునిగి.. ఈ పాముల సైయ్యట చూస్తే అవాక్కవుతారు..
Snakes
Follow us

|

Updated on: Aug 05, 2022 | 1:04 PM

Viral Video: పాములు చూస్తే కొంతమంది వెనక్కి తిరగకుండా పరిగెత్తుతారు.. అల్లంత దూరాన పాము కనిపిస్తేనే వణికిపోతాం.. అదే పాము కళ్ళముందే ఉంటే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణలు పైనే పోతాయి. అదే రెండు పాములు ఒకే దగ్గర కనిపిస్తే ఇక అంతే. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో రెండు పాములు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే పాములు ప్రేమలో పడతాయా అంటే కొంతమంది అవుననే అంటున్నారు. పాములు తమ తోటి పాములతో ప్రేమలో పడతాయట. ఈ క్రమంలోనే పాములు సైయ్యటలు ఆడుతుంటాయి అంటున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కూడా రెండు భారీ పాములు సైయ్యట ఆడుతూ కనిపించాయి.. కానీ

పాములు తమ తోటి పాముతో కలిసి డాన్స్ చేస్తూ చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పల్లెటూరిలో ఎక్కువగా ఇవి మనకు తారసపడుతుంటాయి. తాజాగా  వైరల్ అవుతున్న వీడియోలో రెండు త్రాచు పాములు సయ్యాటలాడుతూ కనిపించాయి. రెండు భారీ పాములు, బురదలో లోకమరిచి ప్రేమలో మునిగి సైయ్యటలాడాయి. అక్కడే ఉన్నవారు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ గా మారింది. అందమైన ఈ దృశ్యాన్ని నెటిజన్లు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ వైరల్ వీడియో యూట్యూబ్ ఛానెల్ దేశీ ధమాల్‌లో అప్‌లోడ్ చేయబడింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోకు 32 లక్షలకు పైగా వ్యూస్ , 10 వేల లైక్‌లు వచ్చాయి. ఇప్పటికీ ఆ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..