AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మెట్రో స్టేషన్‌ను ముంచెత్తిన వర్షపు నీరు..ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందంటే..!

అమెరికా నైరుతి రాష్ట్రాలైన న్యూయార్క్‌, న్యూజెర్సీలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. రహదారులు, రైలు మార్గాలు నీట మునిగిపోయాయి. న్యూయార్క్‌ నగరంలో కొన్ని మెట్రో సేవలు నిలిపివేయగా, మరికొన్నింటిపై తీవ్ర ప్రభావం పడింది. మాన్‌హాటన్‌ మెట్రో స్టేషన్‌ను వర్షపు నీరు ముంచెత్తింది

Watch: మెట్రో స్టేషన్‌ను ముంచెత్తిన వర్షపు నీరు..ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందంటే..!
Flooding The Metro Station
Jyothi Gadda
|

Updated on: Jul 15, 2025 | 4:54 PM

Share

ఈశాన్య యునైటెడ్‌ స్టేట్స్‌లోని కొన్ని ప్రాంతాలలో సోమవారం రాత్రి భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. దీని వలన న్యూయార్క్‌ నగరంతో పాటు న్యూజెర్సీలోని కొన్ని ప్రాంతాలు స్పందించిపోయాయి. తుఫాను కారణంగా సబ్‌వే లైన్లు దెబ్బతిన్నాయి. ప్రధాన రోడ్లు నీటమునిగాయి. న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితిని విధించారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ పరిసర ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. న్యూజెర్సీలో గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలేవరూ బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని కోరారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

అమెరికా నైరుతి రాష్ట్రాలైన న్యూయార్క్‌, న్యూజెర్సీలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. రహదారులు, రైలు మార్గాలు నీట మునిగిపోయాయి. న్యూయార్క్‌ నగరంలో కొన్ని మెట్రో సేవలు నిలిపివేయగా, మరికొన్నింటిపై తీవ్ర ప్రభావం పడింది. మాన్‌హాటన్‌ మెట్రో స్టేషన్‌ను వర్షపు నీరు ముంచెత్తింది. కొంతమంది ప్రయాణికులు నీటిని తప్పించుకోడానికి ట్రెయిన్‌ సీట్లపై నిలబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

భారీ వర్షాల కారణంగా ఈశాన్య యునైటెడ్‌ స్టేట్స్‌ అంతటా వరదలు సంభవించాయి. దీని వలన న్యూయార్క్‌ నగరం, న్యూజెర్సీ స్తంభించి పోయాయి. సబ్‌వే లైన్లు దెబ్బతిన్నాయి. ప్రధాన రోడ్లు నీటమునిగిపోయాయి. న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అత్యవసర బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భక్తులకు అప్పులు ఇస్తున్న ఆంజనేయస్వామి! ఈ అద్భుత ఆలయం ఎక్కడ..
భక్తులకు అప్పులు ఇస్తున్న ఆంజనేయస్వామి! ఈ అద్భుత ఆలయం ఎక్కడ..
అశ్వగంధపై కొత్త రూల్స్ వచ్చాయని తెలుసా
అశ్వగంధపై కొత్త రూల్స్ వచ్చాయని తెలుసా
ఇదేందయ్యా హార్దిక్.. ఆ ఒక్కడు లేకపోతే ముంబై టీం ఇంత వరస్టా
ఇదేందయ్యా హార్దిక్.. ఆ ఒక్కడు లేకపోతే ముంబై టీం ఇంత వరస్టా
శ్రీశైలంమల్లన్న దేవస్థానం హుండీ కౌంటింగ్.. విదేశీ కరెన్సీ ఎంతంటే
శ్రీశైలంమల్లన్న దేవస్థానం హుండీ కౌంటింగ్.. విదేశీ కరెన్సీ ఎంతంటే
మండే ఎండల్లో చల్లటి కబురు.. ఈ సారి ముందుగానే రుతుపవనాలు
మండే ఎండల్లో చల్లటి కబురు.. ఈ సారి ముందుగానే రుతుపవనాలు
Jupiter Transit in Cancer: ఈ రాశులకు లైఫ్‌టైమ్ మనీ గ్యారంటీ..! మీ
Jupiter Transit in Cancer: ఈ రాశులకు లైఫ్‌టైమ్ మనీ గ్యారంటీ..! మీ
ఓటేస్తే మీ ఆయుష్షు పెరుగుతుందండోయ్..నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్
ఓటేస్తే మీ ఆయుష్షు పెరుగుతుందండోయ్..నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్
ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్ ఇవే..
ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్ ఇవే..
బాలింతలకు వెంటనే పాలు పట్టాలంటే ఈ నెరడు కూర పర్ఫెక్ట్..
బాలింతలకు వెంటనే పాలు పట్టాలంటే ఈ నెరడు కూర పర్ఫెక్ట్..
ప్రపంచకప్ 2027 స్వ్కాడ్ నుంచి ఆ ముగ్గురికి హ్యాండిచ్చేసిన బీసీసీఐ
ప్రపంచకప్ 2027 స్వ్కాడ్ నుంచి ఆ ముగ్గురికి హ్యాండిచ్చేసిన బీసీసీఐ