AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: అరుదైన కృష్ణజింక.. చూస్తే అద్భుతమే..! నల్లటి వర్ణంతో నెట్టింట హల్‌చల్‌..!!

వీడియో షేర్‌ చేసిన కొద్దికాలంలోనే వైరల్‌గా మారింది. వీడియోకి 124,000 కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించింది. అతి తక్కువ నిడివితో, ఆకర్షణీయమైన క్లిప్‌ను చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Viral video: అరుదైన కృష్ణజింక.. చూస్తే అద్భుతమే..!  నల్లటి వర్ణంతో నెట్టింట హల్‌చల్‌..!!
Black Fallow Deer
Jyothi Gadda
|

Updated on: Apr 01, 2023 | 6:47 PM

Share

వన్యప్రాణులు నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రత్యేకించి మీరు గతంలో ఎప్పుడూ జంతువులు కూడా అడవుల్లో తిరుగుతుంటాయి. అలాంటి వాటిని ఎప్పుడైన సోషల్ మీడియా ద్వారా చూసినప్పుడు మీరు ఆశ్చర్యపోవటం కాయం. తాజాగా అలాంటిదే ఒక జంతువుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ట్విట్టర్ యూజర్ @Gabriele_Corno పోలాండ్‌లోని బారిజీ లోయలో కనిపించిన అరుదైన నల్ల జింక వీడియోను పోస్ట్ చేశారు. షేర్‌ చేసిన కొద్దికాలంలోనే వైరల్‌గా మారింది. వీడియో 124,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. అతి తక్కువ నిడివితో, ఆకర్షణీయమైన క్లిప్‌ను చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక అందమైన నల్ల జింక అడవిలో తిరుగుతూ కనిపించింది. జింక జాతిలో అరుదైన రంగుతో కనిపించిన ఈ జంతువు నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తుంది. క్యాప్షన్ ప్రకారం, కృష్ణ జింక పోలాండ్‌లోని బారిజీ లోయలో కనిపించింది. దీనిని చూడటం నిజంగా ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మార్చి 31న ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌కి 124k కంటే ఎక్కువ వీక్షణలను సంపాదించింది. అరుదైన కృష్ణ జింకను చూసి నెటిజన్లు ముగ్ధులయ్యారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించారు. సంవత్సరం సమయాన్ని బట్టి ఇలాంటి జింక రంగు మారుతుంది. వేసవిలో ఇది ఎరుపు-గోధుమ రంగులో ఉంటుంది. ఎగువ భాగంలో తెల్లటి మచ్చలు ఉంటాయి. తోక కొన, దిగువ కాళ్ళు రంగులో తేలికగా ఉంటాయి. శీతాకాలంలో తల, మెడ, చెవులు ముదురు గోధుమ, నలుపు రంగులో ఉంటాయని చెప్పారు. ఇలా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..
కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..
అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!
అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?