Optical illusions: మీ కంటి పవర్‌కు ఇదో టెస్ట్‌.. ఈ ఫొటోలో టేబుల్‌ ల్యాంప్‌ను గుర్తించండి చూద్దాం..

Optical illusions: సోషల్‌ మీడియా అన్ని అవసరాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులోకి రావడం, స్మార్ట్‌ ఫోన్‌లు కూడా తక్కువ ధరకు లభిస్తుండడంతో సోషల్‌ మీడియాను...

Optical illusions: మీ కంటి పవర్‌కు ఇదో టెస్ట్‌.. ఈ ఫొటోలో టేబుల్‌ ల్యాంప్‌ను గుర్తించండి చూద్దాం..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 03, 2022 | 5:19 PM

Optical illusions: సోషల్‌ మీడియా అన్ని అవసరాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులోకి రావడం, స్మార్ట్‌ ఫోన్‌లు కూడా తక్కువ ధరకు లభిస్తుండడంతో సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్న వారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఇక నెటిజన్ల ఆసక్తికి అనుగుణంగా కొందరు ఔత్సాహిక క్రియేటర్లు రకరకాల పోస్ట్‌లతో యూజర్లను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఆప్టికల్‌ ఇల్యూజన్‌ పేరుతో నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు ఈ జాబితాలోకే వస్తాయి. ఫొటోలను వినూత్నంగా డిజైన్‌ చేస్తూ అందులో ఉన్న కొన్ని ఫొటోలను గుర్తించండి అంటూ పోస్టులు చేస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. కంటి చూపు పవర్‌కి పరీక్ష పెట్టేలా ఉందీ ఫొటో. పైన కనిపిస్తోన్న ఫొటోలో టేబుళ్లు, సోఫాలు, కుర్చీలతో పాటు ఫ్లవర్‌ వాజ్‌లు కనిపిస్తున్నాయి కదూ.! అయితే అందులోనే ఓ టేబుల్‌ ల్యాంప్‌ ఉందన్న విషయం మీకు తెలుసా.? ఆ టేబుల్‌ ల్యాంప్‌ను గుర్తించమనే క్యాప్షన్‌తో ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Viral Photo

ఇవి కూడా చదవండి

ఏంటి ఎంత వెతికినా ల్యాంప్‌ కనిపించలేదా.? అయితే ఫొటోలో లెఫ్ట్‌సైడ్‌లో ఉన్న వైట్‌ సోఫా వెనకాల గ్రీన్‌ కలర్‌లో ల్యాంప్‌ అచ్చంగా ఫ్లవర్‌ వాజ్‌లా కనిపిస్తోంది చూడండి. ఎంత ట్రై చేసినా గుర్తించకపోతే కింద రెడ్‌ కలర్‌ రింగ్‌లో ల్యాంప్‌ కనిపిస్తోంది చూసేయండి. మరెందుకు ఆలస్యం ఈ ఫొటోను మీ ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసి వారికి కూడా సవాల్‌ విసరండి. వారి ఐ పవర్‌ ఎంతుందో చెక్‌ చేసుకోమనండి.

Viral Photo 1

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే