AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu and Kashmir: 663 కిలోలు ఎత్తి చరిత్ర సృష్టించాడు.. అక్కడ స్ట్రాంగెస్ట్ మ్యాన్‌గా సరికొత్త రికార్డ్‌

స్ట్రాంగ్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నందుకు తనకే కాదు తన ప్రాంతానికి మొత్తం చీనాబ్ లోయకు గర్వకారణంగా ఉందన్నారు. ఈ బిరుదు సంవత్సరాల కృషి, త్యాగాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ తన విజయాన్ని తన ప్రాంత యువతకు అంకితం చేస్తున్నానని చెప్పారు. ప్రోత్సాహం, అవకాశం వచ్చినప్పుడు తన విజయం చీనాబ్ యువత సామర్థ్యాన్ని నిరూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Jammu and Kashmir: 663 కిలోలు ఎత్తి చరిత్ర సృష్టించాడు.. అక్కడ స్ట్రాంగెస్ట్ మ్యాన్‌గా సరికొత్త రికార్డ్‌
Strongman Of Jk
Jyothi Gadda
|

Updated on: Apr 21, 2025 | 8:18 PM

Share

జమ్మూకశ్మీర్‌కు చెందిన ముమిన్ దార్ (23) ప‌వ‌ర్ లిఫ్టింగ్, డెడ్‌లిఫ్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో కొత్త రికార్డు సృష్టించాడు. 663.5 కిలోల బరువులను ఎత్తి అతడు ఈ ఘనత సాధించాడు. ఈ అద్భుత సాధనంతో ముమిన్ జమ్మూ కశ్మీర్‌లో “స్ట్రాంగెస్ట్ మ్యాన్”గా గుర్తింపు పొందాడు. సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీ చేసి ముమిన్ రికార్డు సరికొత్త రికార్డ్‌ను క్రియేట్‌ చేశాడు.

ఈ సందర్భంగా ముమిన్‌ దార్‌ మాట్లాడుతూ..జమ్మూ- కాశ్మీర్ స్ట్రాంగ్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నందుకు తనకే కాదు తన ప్రాంతానికి మొత్తం చీనాబ్ లోయకు గర్వకారణంగా ఉందన్నారు. ఈ బిరుదు సంవత్సరాల కృషి, త్యాగాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ తన విజయాన్ని తన ప్రాంత యువతకు అంకితం చేస్తున్నానని చెప్పారు. ప్రోత్సాహం, అవకాశం వచ్చినప్పుడు తన విజయం చీనాబ్ యువత సామర్థ్యాన్ని నిరూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

పవర్‌లిఫ్టింగ్ ఇండియా, ఇంటర్నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (IPF) ఆధ్వర్యంలో ఆల్ J&K UT పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్, ఈ ప్రాంతంలో పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..