Viral News: బాత్రూమ్ గోడలో వింత వస్తువు.. ఓపెన్ చేసి చూడగా షాక్..!

Viral News: ఓ బాత్రూమ్ గోడలో మెక్‌డోనాల్డ్ కంపెనీకి చెందిన 60 ఏళ్ల నాటి ఫ్రైస్ ప్యాకెట్ బయపడింది.

Viral News: బాత్రూమ్ గోడలో వింత వస్తువు.. ఓపెన్ చేసి చూడగా షాక్..!
Mcdonald

Updated on: Apr 27, 2022 | 7:21 PM

Viral News: ఓ బాత్రూమ్ గోడలో మెక్‌డోనాల్డ్ కంపెనీకి చెందిన 60 ఏళ్ల నాటి ఫ్రైస్ ప్యాకెట్ బయపడింది. ఆ ఫ్రైస్ చూసి అవాక్కయ్యాడు ఇంటి యజమాని. ఫుడ్ ఇప్పటికీ పాడవలేదని, చాలా క్రిస్పీగా ఉందంటూ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒ వ్యక్తి తన ఇంటి బాత్రూమ్‌కు మరమ్మతులు చేయిస్తుండగా.. గోడలో మెక్ డొనాల్డ్ కంపెనీకి చెందిన ఫ్రైస్ ని గుర్తించాడు. ఆ ఫుడ్ ప్యాక్ చేసి ఉండగా.. దానిపై ఉన్న డేట్ ఆధారంగా అది 60 ఏళ్ల నాటిదిగా గుర్తించాడు. దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సదరు వ్యక్తి.. 1995లో కొనుగోలు చేసిన మెక్‌డొనాల్డ్ ఫ్రైస్ తన బాత్రూమ్ గోడలో దాచిపెట్టినట్లు వెల్లడించాడు. అది ఇప్పటికీ కుళ్లిపోలేదని కూడా చెప్పాడు. అడిలైడ్‌లోని ఒక అవుట్‌లెట్ నుంచి ఆర్డర్ చేసినట్లు వివరాలు వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సదరు వ్యక్తి.. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పటికీ క్రిస్పీగా ఉన్నాయంటూ క్యాప్షన్ పెట్టాడు. కాగా, ఈ ఘటన అమెరికాలోని ఇల్లినాయిస్‌లో వెలుగుచూసింది.

Also read:

UP CM Yogi: మంత్రులు అధికారులు.. ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టండి.. యూపీ సీఎం యోగి కీలక ఆదేశం!

Big News Big Debate: కేంద్ర, రాష్ట్రాల మధ్య మళ్లీ పంచాయితీ.. వార్ జోరు పెరిగిందిగా…

Humanity: ఇలాంటి వారిని చూస్తేనే.. ఇంకా మానవత్వం ఉంది అనిపించేది.. రోడ్డు మీద చిన్నారి దాహార్తిని తీర్చిన ఓ మహిళ

Loading...
Unable to load recommendations.
Follow Us