Viral Video: రోడ్డు మీద సర్కస్ స్టంట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే!

అబ్బబ్బా.. ఏ బరువైనా మోయొచ్చు కానీ.. సంసార బరువుని మాత్రం మోయడం అంత తేలిక కాదు.. అసలు మోయలేం.. అసాధ్యం గురూ..

Viral Video: రోడ్డు మీద సర్కస్ స్టంట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే!
Bike
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 29, 2022 | 5:38 PM

అబ్బబ్బా.. ఏ బరువైనా మోయొచ్చు కానీ.. సంసార బరువుని మాత్రం మోయడం అంత తేలిక కాదు.. అసలు మోయలేం.. అసాధ్యం గురూ.. ఈ మాటలను ఇతగాడు విన్నాడో ఏమో.. మనోడు చూడండి.. మొత్తానికి నేను రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నాడు. సంసార బరువును సునాయాసంగా మోసేస్తున్నాడు.

చూశారా.. ఈ వ్యక్తి హెవీ డ్రైవర్ గురూ.. ఒకటి.. రెండు.. మూడు కాదు.. ఏకంగా 5 గురు పిల్లలు.. మనోడొకడు.. మొత్తం 6 గురు.. అది… స్కూల్‌కి తీసుకెళ్తున్నాడు… అన్నా నాకొక డౌటు… అది స్కూటరా.. లేక లారీయా.. లేక ట్రైనా.. లేకపోతే బండి మీద 6 గురా… ఎక్కడికి వెళ్లేది… అటీటు అయితే బడికి కాదు… వద్దదులే పిల్లలున్నారు.. మంచి మాటలు మాట్లాడదాం.. పిల్లలకు చెప్పాల్సిన వాళ్లే.. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే.. ఎలా అండీ.. దీన్ని కేరింగ్ అంటారా.. లేక పిచ్చంటారా… కానీ ఏమైనా మనోడు యోగి వేమన కంటే గొప్పోడు అండీ.. ఎలా అంటారా.. అంతటి మహానుభావుడు.. భవసాగరమూ.. ఈడుతరమా.. మనోడు చాలా ఈజీగా ఈదేస్తున్నాడండి.. సంసార సాగరాన్ని.. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి..

Also Read:

Viral Video: ఎలక్ట్రిక్ బైక్స్ వాడుతున్నారా.? అయితే ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Viral Video: తగ్గేదేలే.! లంచం తీసుకోవడంలో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టైలే వేరయా.. వీడియో చూస్తే షాకే!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!