AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. నీ గుండె ధైర్యానికి దండంరా మావ..! కాలువలో ఈదుతున్న కొండచిలువతో..

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను మూడున్నర మిలియన్లకు పైగా వీక్షించారు. ఈ దృశ్యం ఒక గ్రామానికి సమీపంలో ఉన్న కాలువల వద్ద కనిపించింది. అక్కడి గ్రామస్తులు కాలువలో ఈత కొడుతున్న కొండచిలువను చూశారు. అది చూసిన ఊరి జనమంతా భయపడిపోయారు. కొందరు ఆశ్చర్యపోయారు. కానీ, వారిలో ఓ యువకుడు ముందుకు వచ్చి తన చేతులతో కొండచిలువను పట్టుకుని

Viral Video: వామ్మో.. నీ గుండె ధైర్యానికి దండంరా మావ..! కాలువలో ఈదుతున్న కొండచిలువతో..
Man Fearlessly Pulls Huge Python From Canal
Jyothi Gadda
|

Updated on: Feb 04, 2025 | 12:59 PM

Share

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి చేసిన సాహసోపేతమైన పనిని ప్రజలు ప్రశంసిస్తున్నారు. వైరల్‌ వీడియోలో ఒక యువకుడు ప్రాణాలకు తెగించి ధైర్యంగా కాలువలో నుండి పెద్ద కొండచిలువను బయటకు తీస్తున్నాడు. ఇదంతా వీడియోలు తీసిన స్థానికులు సోష్ల మీడియాలో పోస్ట్‌ చేయటంతో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. యువకుడి ధైర్యం, నైపుణ్యాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.

చాలా మంది దారిలో పామును చూస్తేనే భయంతో వణికిపోతారు. ఎంత వీలైతే అంత తొందరగా దానిని నుండి దూరంగా సురక్షిత ప్రాంతానికి పారిపోయే ప్రయత్నం చేస్తారు. పాము కాటుతో ప్రాణాలు పోతాయనే భయం. అయినప్పటికీ ఇక్కడ వీడియోలో కనిపించిన యువకుడు మాత్రం..కాలువలో పడి ఉన్న ఒక పెద్ద కొండచిలువను రక్షించేందుకు తన ఒట్టి చేతులతో దాన్ని పట్టుకుని బయటకు తీశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను మూడున్నర మిలియన్లకు పైగా వీక్షించారు.

ఇవి కూడా చదవండి

ఈ దృశ్యం ఒక గ్రామానికి సమీపంలో ఉన్న కాలువల వద్ద కనిపించింది. అక్కడి గ్రామస్తులు కాలువలో ఈత కొడుతున్న కొండచిలువను చూశారు. అది చూసిన ఊరి జనమంతా భయపడిపోయారు. కొందరు ఆశ్చర్యపోయారు. కానీ, వారిలో ఓ యువకుడు ముందుకు వచ్చి తన చేతులతో కొండచిలువను పట్టుకుని బయటకు తీశాడు. అక్కడ నిలబడి ఉన్నవారంతా ఈ ప్రమాదకరమైన పని చేస్తున్న వ్యక్తిని అలా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ‘విశాల్ స్నేక్ సేవర్’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు, ఇది ఇప్పటివరకు 36 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. ఈ వ్యక్తి ధైర్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. అతన్ని ‘స్నేక్ మ్యాన్’ అని పిలుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం

ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ

వేగంగా తినేవారిలో ఆ సమస్య.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

స్వర్ణ కమలం టైటిల్ వెనుక అసలు అర్థం ఇదే.. సిరివెన్నెల కామెంట్స్..

ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి..

ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ

చంద్ర బలంతో ఆ రాశుల వారికి విజయాలు పక్కా..!

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!

ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..