AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంత్యక్రియల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేయాలని డిమాండ్‌!

వీరిలో తన చిన్న కొడుకు దేశ్‌ రాజ్‌ వద్ద ఉంటున్నాడు దైనీ సింగ్‌. అనారోగ్య కారణాల చేత అతడు ఆదివారం మృతి చెందాడు. ఈ విషయం తెలిసి గ్రామం బయట నివసిస్తున్న అతని పెద్ద కొడుకు కిషన్‌ తమ్ముడి ఇంటికి చేరుకున్నాడు. తండ్రి అంత్యక్రియలను తానే నిర్వహిస్తానని పట్టుబట్టాడు. అయితే తాను అంత్యక్రియలు నిర్వహించాలన్నది తన తండ్రి చివరి కోరికని దేశ్‌రాజ్‌ తన అన్నతో చెప్పాడు.

అంత్యక్రియల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేయాలని డిమాండ్‌!
Fathers Last Rites
Jyothi Gadda
|

Updated on: Feb 04, 2025 | 11:25 AM

Share

తండ్రి అంత్యక్రియల కోసం కుమారులు ఘర్షణ పడ్డారు. మృతదేహాన్ని విభజించాలని డిమాండ్ చేశారు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లాలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. ఇద్దరు కుమారుల మధ్య తండ్రి అంత్యక్రియల విషయంలో వివాదం నెలకొంది. ఇద్దరు సోదరులు తమ తండ్రిని దహనం చేయాలనుకున్నారు. వారిద్దలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు. చివరకు ఈ వివాదం ఎంతవరకు వెళ్లిదంటే..అన్నాదమ్ములిద్దరు తండ్రి శరీరాన్ని రెండు భాగాలుగా విభజించుకుని అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. దహన సంస్కారాల కోసం మృతదేహాన్ని ముక్కలుగా నరికివేస్తున్నారనే వార్త గ్రామంలో దవానంలా వ్యాపించింది.

మధ్యప్రదేశ్‌లోని టీకంగఢ్‌ జిల్లా లిఢోరతాల్‌ గ్రామంలో ఈ షాకింగ్‌ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 84ఏళ్ల దైనీ సింగ్‌ అనే వ్యక్తికి ఇద్దరు కుమారు. వీరిలో తన చిన్న కొడుకు దేశ్‌ రాజ్‌ వద్ద ఉంటున్నాడు దైనీ సింగ్‌. అనారోగ్య కారణాల చేత అతడు ఆదివారం మృతి చెందాడు. ఈ విషయం తెలిసి గ్రామం బయట నివసిస్తున్న అతని పెద్ద కొడుకు కిషన్‌ తమ్ముడి ఇంటికి చేరుకున్నాడు. తండ్రి అంత్యక్రియలను తానే నిర్వహిస్తానని పట్టుబట్టాడు. అయితే తాను అంత్యక్రియలు నిర్వహించాలన్నది తన తండ్రి చివరి కోరికని దేశ్‌రాజ్‌ తన అన్నతో చెప్పాడు.

ఈ విషయంలో తమ్ముడితో గొడవకు దిగిన కిషన్‌ తండ్రి శరీరాన్ని సగం కోసి తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. అది విన్న గ్రామస్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి కిషన్‌కు సర్ది చెప్పడంతో అతడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దేశ్‌రాజ్‌ తన తండ్రి దహన సంస్కారాలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్