AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నలుగురు యువతులతో ఏడడుగులు వేసిన వ్యక్తి.. బిల్డప్‌ మామూలుగా లేదు..!

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వరుడు తన నలుగురు పెళ్లికూతుళ్లతో కల్యాణ మండపంలో అగ్నిహోత్రం తిరుగుతున్న దృశ్యం కనిపించింది. వరుడు ముందుగా నడుచుకుంటూ వెళ్తుండగా, వధువులందరూ అతని వెంటే అడుగులు వేస్తున్నారు. ఈ వీడియో చూసిన జనాలు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేయగా..

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నలుగురు యువతులతో ఏడడుగులు వేసిన వ్యక్తి.. బిల్డప్‌ మామూలుగా లేదు..!
Man Marrying With Four Brid
Jyothi Gadda
|

Updated on: Dec 08, 2023 | 10:45 AM

Share

దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. రోజుకో పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి వీడియోల్లో కొన్ని ప్రజలను నవ్వించేలా ఉంటే, మరికొన్ని నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఏకంగా నలుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నమ్మలేకపోతున్నారు. వీడియో వైరల్ కావడంతో చాలా మంది తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇలాంటి వీడియో బయటకు రావడం ఇదేం మొదటిసారి కాదు. అయితే ఈ వీడియో చూసిన జనాలు కూడా దీనిపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఇంటర్‌నెట్‌ వేదికగా వైరల్‌గా మారాలనే ఇష్టంతోనే ఇలాంటి వీడియోలను షేర్‌ చేస్తుంటారని ఎద్దేవా చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వరుడు తన నలుగురు పెళ్లికూతుళ్లతో కల్యాణ మండపంలో అగ్నిహోత్రం తిరుగుతున్న దృశ్యం కనిపించింది. వరుడు ముందుగా నడుచుకుంటూ వెళ్తుండగా, వధువులందరూ అతని వెంటే అడుగులు వేస్తున్నారు. ఈ వీడియో చూసిన జనాలు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేయబడింది. ఇప్పటివరకు 11 వేల మందికి పైగా లైక్ చేసారు. కాగా, దీనిపై పలువురు తమ అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు. ఆ వ్యక్తి పరిస్థితి చూసి ప్రజలు కూడా సంతోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ వీడియోపై జనాల స్పందన ఎలా ఉందంటే..

వైరల్‌గా మారుతున్న ఈ వీడియోపై పలువురు స్పందించారు. నమ్మలేకపోతున్నామంటూ చాలా మంది స్పందించారు. అదృష్టం అంటే ఇలా ఉండాలంటూ మరో వినియోగదారు రాశారు. మరోకరు ఈ వీడియో నకిలీది అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!