Viral Video: అరె ఏంట్రా ఇది..ఫాంటాలో ఎగ్స్ ఏంటి రా నాయనా..

మనం రోజు వింతైన వంటకాలు చూస్తాం..ఆశ్చర్యకరమైన ఫుడ్స్‌ను రుచి చూస్తూ ఉంటాం.. ఈ సోషల్ మీడయా పూణ్యమా అని ఏదైనా కొత్త డిష్ కనబడితే వీడియో తీసి నెటింట్లో పెడుతున్నారు. అది కాస్త చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రెస్టారెంట్ ఓనర్లు కూడా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి డిఫరెంట్ ఫుడ్స్‌ను తీసుకొస్తున్నారు.

Viral Video: అరె ఏంట్రా ఇది..ఫాంటాలో ఎగ్స్ ఏంటి రా నాయనా..
Oange Soda Bhurji
Follow us

|

Updated on: Oct 07, 2024 | 3:37 PM

మనం రోజు వింతైన వంటకాలు చూస్తాం.. ఆశ్చర్యకరమైన ఫుడ్స్‌ను రుచి చూస్తూ ఉంటాం.. ఈ సోషల్ మీడయా పూణ్యమా అని ఏదైనా కొత్త డిష్ కనబడితే వీడియో తీసి నెటింట్లో పెడుతున్నారు. అవి కాస్త చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రెస్టారెంట్ ఓనర్లు కూడా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి డిఫరెంట్ ఫుడ్స్‌ను తీసుకొస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు ఎదైనా కొత్తగా తినాలని కొత్తగా ఏదైనా ట్రై చేయాలని ఉంటుంది. దీన్ని కొందరు వ్యాపారంగా మార్చుకొని డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా ఓ వైరెటీ ఫుడ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఆరెంజ్ సోడా బూర్జీ.. దీని మనం ఎప్పుడు విని ఉండమని కచ్చితంగా చెప్పవచ్చు.. కోల్‌కతాలోని విధి వ్యాపారి చేసిన ఈ వంటకం అందరీ దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఇది ఎలా తయారు చేశారంటే?

“కోల్‌కతాలో ఓ వీధి వ్యాపారి తయారు చేస్తున్న ‘ఆరెంజ్ సోడా భుర్జీ ‘ వంటకం అందరీన్ని ఆకట్టుకుంటుంది. ఈ వంటకం చూసిన వారు ప్రశంసిస్తుంటే మరికొందరు షాక్ అవుతున్నారు. మొదట ఫాంటా పెనం మీద పోసి ఆ తర్వాత ఆరు కోడి గుడ్లను కొట్టిపోసి, తగ్గినంత ఉప్పు‌ను వేశాడు. ఆ తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర వేశారు. ఆ తర్వాత దాన్ని మొత్తం కలిపాడు. దీంతో డిష్ రెడీ అయిన తర్వాత ఇస్తారు ఆకులో వడ్డించి వినియోగదారులకు అందించాడు.

దీన్ని చూసిన స్థానికులు ఇది ఏదో బాగుందే ఓ సారి ట్రై చేస్తా పోలే.. అని అందరూ ఆ డీష్‌ను రుచి చూస్తున్నారు.  ఆరెంజ్ సోడా భుర్జీ తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తాము ఇప్పటి వరకు ఎన్నో వంటకాలు చేశామని, కానీ గుడ్లతో ఫాంటా ఏంటి అని ఆశ్చర్యపోతూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని ఎవరు తినవద్దని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో ఇదిగో:

దళితుల ఇంట్లో వంట చేసిన రాహుల్ గాంధీ..!
దళితుల ఇంట్లో వంట చేసిన రాహుల్ గాంధీ..!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.