Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భార్యపై ప్రాంక్ వీడియో చేసిన భర్త.. వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం.. మీరూ ఓ లుక్కేయండి!

Viral Video: భార్యభర్తల మధ్య చిలిపి సరసాలు కామన్. అలాంటి ఫన్నీ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో..

Viral Video: భార్యపై ప్రాంక్ వీడియో చేసిన భర్త.. వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం.. మీరూ ఓ లుక్కేయండి!
Wife And Husband Video
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 27, 2021 | 6:48 PM

భార్యభర్తల మధ్య చిలిపి సరసాలు కామన్. అలాంటి ఫన్నీ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో టిక్ టాక్ వీడియోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని చూసిన తర్వాత మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఇటీవల కాలంలో ప్రాంక్ వీడియోలు ఎక్కువైపోయాయి. చిన్న అంశాలను సైతం ఐడియాలుగా తీసుకుని.. ప్రాంక్ వీడియోలుగా మలుస్తున్నారు. కొన్నిసార్లు వారు అనుకున్న ఐడియాలు ఫ్లాప్ అయితే.. మరికొన్ని సార్లు హిట్ అవుతున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య ప్రాంక్ వీడియోలు అయితే.. వాటి రేంజ్ వేరే అని చెప్పాలి.  ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన భార్యపై ప్రాంక్ ట్రై చేశాడు. వంటగదిలో ఒక వాటర్ బాటిల్‌పై గుడ్డును పెట్టి.. దానిని మాయం చేసే క్రమంలో ఏదో మేజిక్ చేస్తున్నట్లుగా అతడు చేతులను కదుపుతాడు. పాపం.! అతడి భార్య నిజంగానే గుడ్డును మాయం చేస్తాడేమోననుకుని ఆతృతగా చూస్తుంది. కానీ చివరికి అతడు బాటిల్‌ను నొక్కి ఆమె ముఖంపై నీళ్లను చల్లుతాడు. దీనితో ఆమె ముఖం తెల్లబోతుంది. అతడి చేసింది చిలిపి పని అయినా.. ఇలాంటి పనుల వల్ల ఎదుటవారికి ఖచ్చితంగా ఇబ్బంది పడతారని నెటిజన్లు కామెంట్స్ రూపంలో అంటున్నారు.

ఈ వీడియోను ‘హెప్‌గుల్ 5’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోకు 3 వేలకు పైగా లైకులు రాగా.. వరుసపెట్టి రీ-షేర్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ‘భర్త ప్రాంక్ వీడియోకు.. పాపం భార్య” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Also Read:

పాకిస్తాన్ కరెన్సీని మీరెప్పుడైనా చూశారా? మన రూ. 2000 విలువ అక్కడెంతో తెలుసా?

కింగ్ కోబ్రా, రాకాసి బల్లి మధ్య భీకర పోరాటం.. చివరికి ఏం జరిగిందో చూస్తే షాకవుతారు.!

వీడియో క్రింద ట్వీట్‌లో చూడండి..

View this post on Instagram

A post shared by hepgul5 (@hepgul5)

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌