AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: అరె ఏంట్రా ఈ వడగండ్ల వర్షం..! వెన్నులో దడ పుట్టించేంలా పడుతున్న భారీ వడగండ్లు..

వర్షం అంటే ఓ స్థాయి వరకు అందరికీ ఇష్టమే. అది పరిమితి దాటి అదే పనిగా పడితే మాత్రం ఎవరికైనా చిరాకేస్తుంది. ఇక వడగండ్ల వర్షం పరిస్థితి కూడా అంతే. కానీ ఈ వర్సం పరిమితి దాటిందంటే వెన్నులో భయం పుడుతుంది. అలా వెన్నులో భయం కలిగించే వడగండ్ల..

Shocking Video: అరె ఏంట్రా ఈ వడగండ్ల వర్షం..! వెన్నులో దడ పుట్టించేంలా పడుతున్న భారీ వడగండ్లు..
Hailstones
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 28, 2023 | 12:06 PM

Share

వర్షం అంటే ఓ స్థాయి వరకు అందరికీ ఇష్టమే. అది పరిమితి దాటి అదే పనిగా పడితే మాత్రం ఎవరికైనా చిరాకేస్తుంది. ఇక వడగండ్ల వర్షం పరిస్థితి కూడా అంతే. కానీ ఈ వర్సం పరిమితి దాటిందంటే వెన్నులో భయం పుడుతుంది. అలా వెన్నులో భయం కలిగించే వడగండ్ల వర్షానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వడగండ్లు ఒక ఇంటిపై ఎంత వేగంగా పడుతున్నాయమంటే.. ఆ ఇల్లు పడిపోతుందేమోనని ఎవరికైనా అనిపిస్తుంది. అలా భయంకరంగా పడుతున్న వడగండ్లను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఓ ఇంటిపై వడగండ్లు పడడాన్ని ఆ వీడియోలో మీరు చూడవచ్చు. వాటి పరిమాణం స్పష్టంగా ఎంత ఉందనేది తెలియకపోయినప్పటికీ.. అవి పడుతున్న తీరును బట్టి భారీగానే ఉన్నాయనే స్పష్టత కలుగుతుంది. అలా భీకరంగా కురిసిన వడగండ్ల వర్షం వీడియోను మీరు కూడా ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 4 కోట్ల 64 లక్షలకు పైగా వీక్షణలు కూడా వచ్చాయి. అయితే వీడియో పోస్ట్ చేసిన ఖాతాదారు కామెంట్స్ సెక్షన్‌ని ఆఫ్ చేయడంతో.. నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను తెలియజేయలేకపోయారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!
కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..