AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తెల్లారి చెరకు తోటకు వెళ్లిన రైతు.. పొదల్లో దాక్కునది చూడగా మైండ్ బ్లాంక్

ఉదయాన్నే మీకు అనుకోని సంఘటన కనిపిస్తే ఎట్లా ఉంటుంది. ఓ రైతుకు ఇదే తరహ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిట్‌లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తెల్లారి చెరుకు తోటకు వెళ్లిన రైతు.. ఎదురుగా కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యాడు.

Viral Video: తెల్లారి చెరకు తోటకు వెళ్లిన రైతు.. పొదల్లో దాక్కునది చూడగా మైండ్ బ్లాంక్
Representative Image
Ravi Kiran
|

Updated on: Feb 05, 2025 | 7:21 PM

Share

ఓ రైతు యధాలాపంగా ప్రతీ రోజూ వెళ్తున్నట్టుగానే చెరకు తోటకు వెళ్లాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఉదయాన్నే వెళ్లిన ఆ రైతుకు.. పొదల్లో దాక్కున్నది చూడగా దెబ్బకు కంగుతిన్నాడు. ఎదురుగా కనిపించింది చూసి షాక్ అయ్యాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఉదయాన్నే చెరకు తోటకు వెళ్లిన రైతుకు పొదల్లో దాక్కుని ఉన్న పెద్దపులి కనిపిస్తే ఎలా ఉంటుందని రాసుకొచ్చాడు. అలాంటి సీన్ ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిట్‌లో జరిగిందన్నాడు.

పొలాల మధ్యలో ఉండే రోడ్డుపై ఓ రైతు బైక్‌పై వస్తుంటే అక్కడే పెద్దపులిని చూసి ఆగిపోయాడు. రివర్స్‌లో వచ్చిన దారిలోకి వెళ్లిపోవాలని చూశాడు. అయితే పొదల మధ్య నుంచి వచ్చిన ఆ క్రూర మృగం కూడా ఎవరిపైనా దాడి చేయకుండా అక్కడే సేద తీరడం విశేషం. కాగా, ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ సందడి చేస్తోంది. దానిపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఆ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు
పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?
పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?
ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా?
ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా?
రివ్యూ తీసుకున్నాక కూడా అంపైర్స్ కాల్ ఎందుకు ఇస్తారు..?
రివ్యూ తీసుకున్నాక కూడా అంపైర్స్ కాల్ ఎందుకు ఇస్తారు..?
డబ్బు, ఆరోగ్యం, పెళ్లి సమస్యలా? మూడు సోమవారాలు ఈ శివ పరిహారం..
డబ్బు, ఆరోగ్యం, పెళ్లి సమస్యలా? మూడు సోమవారాలు ఈ శివ పరిహారం..
నటి సౌందర్య అసలు పేరు ఏంటో మీకు తెలుసా..?
నటి సౌందర్య అసలు పేరు ఏంటో మీకు తెలుసా..?
యార్కర్ కింగ్ కెరీర్‌లోనే చెత్త సీజన్.. 10 ఏళ్ల తర్వాత తొలిసారి
యార్కర్ కింగ్ కెరీర్‌లోనే చెత్త సీజన్.. 10 ఏళ్ల తర్వాత తొలిసారి
కుక్కలు చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు ఇస్తాయో తెలుసా..?
కుక్కలు చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు ఇస్తాయో తెలుసా..?
జాబ్ కోసం వెతుకుతుంటే జాగ్రత్త.. యువతను టార్గెట్ చేస్తున్న ఆన్‌..
జాబ్ కోసం వెతుకుతుంటే జాగ్రత్త.. యువతను టార్గెట్ చేస్తున్న ఆన్‌..
పట్టుచీరలను ఇంట్లోనే సులభంగా, సురక్షితంగా వాష్‌ చేసుకోండిలా!
పట్టుచీరలను ఇంట్లోనే సులభంగా, సురక్షితంగా వాష్‌ చేసుకోండిలా!