Watch Video: ట్రైన్‌లో గర్ల్స్ గ్యాంగ్ డ్యాన్స్.. నెట్టింట వైరలవుతున్న వీడియో

|

May 05, 2023 | 9:38 PM

సోషల్ మీడియాలో కొంచెం కొత్తగా, వింతగా ఏదైన రీల్ చేస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా యువతీ, యువకులు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు రీల్స్‌ను తెగ వాడేస్తున్నారు. అలాగే ఈ మధ్య రీల్స్ చూసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. తాజాగా రైలు ప్రయాణం చేస్తున్న కొంతమంది యువతులు చేసిన రీల్ వీడియో నెట్టింటా వైరలవుతోంది.

Watch Video: ట్రైన్‌లో గర్ల్స్ గ్యాంగ్ డ్యాన్స్.. నెట్టింట వైరలవుతున్న వీడియో
Girls Gang
Follow us on

సోషల్ మీడియాలో కొంచెం కొత్తగా, వింతగా ఏదైన రీల్ చేస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా యువతీ, యువకులు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు రీల్స్‌ను తెగ వాడేస్తున్నారు. అలాగే ఈ మధ్య రీల్స్ చూసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. తాజాగా రైలు ప్రయాణం చేస్తున్న కొంతమంది యువతులు చేసిన రీల్ వీడియో నెట్టింటా వైరలవుతోంది. ఓ ట్రెండింగ్ పాటకు ఆ యువతులు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ షార్ట్ క్లిప్‌లో యువతుల బృందం ఓ ట్రెండింగ్ సాంగ్ బీట్స్‌కు త‌గ్గట్లుగా డ్యాన్స్ చేయ‌డం క‌నిపిస్తుంది. అయితే వీళ్లలో ఇద్దరు వేర్వేరు బెర్త్‌లపై క్రేజీ మూమెంట్స్ ఇవ్వగా మిగిలిన‌వారంతా మిగత స్టెప్పులు వేస్తారు.

అయితే ఈ వీడియోను ఇప్పటివరకు 45,000 మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోకు నెటిజ‌న్ల నుంచి మిశ్రమ స్పంద‌న వస్తోంది. మరికొందరూ యువ‌తుల తీరుపై విమ‌ర్శలు కూడా చేశారు . నాలో ఇంత కాన్ఫిడెన్స్ లేద‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేశాడు. ముందు మెట్రో, ఇప్పుడు ట్రైన్లను టార్గెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని మ‌రో యూజ‌ర్ విమర్శించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..