Viral Video: పాముతో పరాచకాలాడుతున్న యువతి.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్‌..!

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో రకరకాల వీడియోలు ఉంటాయి. ఇవి నెటిజన్లని బాగా ఆకర్షిస్తాయి.

Viral Video: పాముతో పరాచకాలాడుతున్న యువతి.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్‌..!
Girl Playing Snake
Follow us
uppula Raju

|

Updated on: May 16, 2022 | 6:30 AM

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో రకరకాల వీడియోలు ఉంటాయి. ఇవి నెటిజన్లని బాగా ఆకర్షిస్తాయి. ముఖ్యంగా పాములకి సంబంధించిన వీడియోని నెటిజన్లు చాలా ఆసక్తిగా చూస్తారు. లైక్స్‌, కామెంట్స్‌తో హుషారెత్తిస్తారు. అయితే సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావడానికి కొంతమంది ప్రమాదకర వీడియోలని చేస్తారు. ఈ వీడియోల వల్ల వారు ఫేమస్‌ అవుతారో లేదా తెలియదు కానీ నెటిజన్ల ఆగ్రహానికి మాత్రం గురవుతారు. తాజాగా ఓ యువతి భయంకరమైన పాముతో ఓ వీడియో చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అందులో ఏముందో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి ప్రమాదకరమైన పాముని చేతిలో పట్టుకొని ఉండటం మనం చూడవచ్చు.ఈ సమయంలో ఆమె పాముతో ఆడటానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ పాము ఆమె నుంచి తప్పించుకోవాలని చూస్తుంటుంది. అయినా యువతి దానిని వదలదు. దీంతో పాముకి చాలా కోపం వస్తుంది. తరువాత అది తన నోటితో మణికట్టుపై కాటువేస్తుంది. అయినా ఆ యువతి దానిని విడిచిపెట్టదు. తర్వాత పాము యువతి చేతిని కొరుకుతుంది. అయినా ఆ యువతి పాముని అలాగే పట్టుకొని ఆడుతుంటుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోని చూసి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూస సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోని ఒక నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో వ్యూస్‌ సంపాదించింది. కానీ పాము విషపూరితమైన జీవి. దానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండటమే మంచిది. లేదంటే ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడుతుంది.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LSG vs RR: లక్నోపై సూపర్ విక్టరీ సాధించిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి..

Ketaki Chithale: సినీనటి కేతకి చితాలేపై సిరా చల్లిన ఎన్సీపీ కార్యకర్తలు..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే