Viral News: ఫ్లైట్ టికెట్ రూ. 3500.. కట్ చేస్తే.. ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ రేటు చూడగా!

ఐటీ హబ్ బెంగళూరు సిటీ నిత్యం ఏదో ఒకరోజు వారల్లో నిలుస్తూనే ఉంటుంది. బెంగళూరులో తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే సాధారణ ప్రయాణికులు అయినా, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకైనా అయినా బిగ్ టాస్క్ అని చెప్పక తప్పదు. విపరీతమైన ట్రాఫిక్ సమస్యే అందుకు కారణం. ఓ మహిళ పూణె నుంచి బెంగుళూరుకు చౌక ధరకు ఫ్లైట్ బుక్ చేసుకుంది. కానీ బెంగుళూరు విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకునే క్రమంలో ఆమెకు దిమ్మతిరిగే షాక్ ఎదురైంది.

Viral News: ఫ్లైట్ టికెట్ రూ. 3500.. కట్ చేస్తే.. ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ రేటు చూడగా!
Viral News
Follow us

|

Updated on: Apr 02, 2024 | 5:12 PM

ఐటీ హబ్ బెంగళూరు సిటీ నిత్యం ఏదో ఒకరోజు వారల్లో నిలుస్తూనే ఉంటుంది. బెంగళూరులో తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే సాధారణ ప్రయాణికులు అయినా, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకైనా అయినా బిగ్ టాస్క్ అని చెప్పక తప్పదు. విపరీతమైన ట్రాఫిక్ సమస్యే అందుకు కారణం. ఓ మహిళ పూణె నుంచి బెంగుళూరుకు చౌక ధరకు ఫ్లైట్ బుక్ చేసుకుంది. కానీ బెంగుళూరు విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకునే క్రమంలో ఆమెకు దిమ్మతిరిగే షాక్ ఎదురైంది. విమాన ఛార్జీలతో సమానంగా ఆమె క్యాబ్ బుక్ చేసుకోవడంతో ఈ వార్త వైరల్ గా మారింది.

మనస్వి శర్మ అనే లేడీ టెకి కు ఊహించని అనుభవం ఎదురుకావడంతో షాక్ అయ్యింది. ఆమె రూ.3500 డబ్బులతో పూణే నుంచి బెంగళూరుకు విమానం ద్వారా జర్నీ చేసి చేరుకుంది. అయితే ఫ్లైట్ ఛార్జీలకు 3500 పెట్టగా, క్యాబ్ బుకింగ్ 2000 వేలు ఖర్చు పెట్టాల్సి రావడంతో ఒక్కసారిగా కంగుతింది. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్లే ఉబర్ ట్యాక్సీ ఛార్జీల మధ్య కేవలం రూ.1500 వేలు మాత్రమే తేడా ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన బాధను వ్యక్తం చేసింది.

మనస్వి..  క్యాబర్, విమాన ఛార్జీల రెండు స్క్రీన్ షాట్ ను ఉబర్ ఇండియాను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది. ఈ అమ్మాయి ఏప్రిల్ 1న దీన్ని ట్వీట్ చేయగా.. ఇప్పటివరకు 9.7 లక్షల మందికి పైగా చూశారు. ఎంతోమంది నెటిజన్స్ కామెంట్స్ చేశారు. యాప్ ఆధారిత టాక్సీ ఛార్జీలు దారుణంగా పెరిగిపోయానని కామెంట్స్ చేశారు. ‘‘నేను క్యాబ్‌కు బదులుగా బస్సును ఇష్టపడతాను. సురక్షితమైన ప్రయాణంతో పాటు చౌక కూడా’’ అని చాలామంది కామెంట్స్ చేశారు. కాగా స్క్రీన్‌షాట్‌ చూస్తే అర్థరాత్రి క్యాబ్‌ బుకింగ్‌ చేసినట్లు స్పష్టమవుతోందని మరికొందరు రియాక్ట్ అయ్యారు. క్యాబ్ సర్వీసులు సాధారణంగా రాత్రిపూట అదనంగా వసూలు చేస్తాయని మరికొందరు కామెంట్ చేశారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి

ఉజ్జయిని జ్యోతిర్లింగం సహా ప్రముఖ ప్రాంతాల దర్శనం IRCTC టూర్
ఉజ్జయిని జ్యోతిర్లింగం సహా ప్రముఖ ప్రాంతాల దర్శనం IRCTC టూర్
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!
ఏపీలో కూటమిలో రెబల్స్ భయం.. పోటీకి సిద్ధం అవుతున్న నేతలు!
ఏపీలో కూటమిలో రెబల్స్ భయం.. పోటీకి సిద్ధం అవుతున్న నేతలు!
అనంత్ అంబానీ-రాధిక పెళ్లి భారత్‌లో కాదు విదేశాల్లోనే.. ఎక్కడంటే..
అనంత్ అంబానీ-రాధిక పెళ్లి భారత్‌లో కాదు విదేశాల్లోనే.. ఎక్కడంటే..
బిగ్‌ బీ కేరక్టర్‌ రివీల్.. డార్లింగ్‌ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారా.?
బిగ్‌ బీ కేరక్టర్‌ రివీల్.. డార్లింగ్‌ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారా.?
‘పద్మ విభూషణ్‌’ అందుకున్న వెంకయ్య నాయుడు. 46 ఏళ్ల రాజకీయ జీవితంలో
‘పద్మ విభూషణ్‌’ అందుకున్న వెంకయ్య నాయుడు. 46 ఏళ్ల రాజకీయ జీవితంలో
హైవేపై కంటైన‌ర్ కింద‌కు దూసుకెళ్లన కారు.. షాకింగ్ వీడియో..
హైవేపై కంటైన‌ర్ కింద‌కు దూసుకెళ్లన కారు.. షాకింగ్ వీడియో..
నయన్‌ సక్సెస్‌ కీర్తీ ఖుషీకీ లింకేంటి? పెళ్లిపీటలెక్కనున్న కీర్తీ
నయన్‌ సక్సెస్‌ కీర్తీ ఖుషీకీ లింకేంటి? పెళ్లిపీటలెక్కనున్న కీర్తీ
రజనీ- లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్.. టీజర్ చూశారా?
రజనీ- లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్.. టీజర్ చూశారా?
నాన్న కోసం వాయువేగంతో.. హరోం హర ఓ పని అయిపొయింది..
నాన్న కోసం వాయువేగంతో.. హరోం హర ఓ పని అయిపొయింది..