Optical Illusion: కాస్కోండి.. ఈ పజిల్‌లో తేడాను కనిపెట్టే సత్తా మీకు ఉందా..

ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాటిల్లో ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా ఒకటి. ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూషన్స్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. చాలా మంది వీటిని ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ఎక్కడ చూసినా ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెటిజన్స్ కూడా వీటిని ఆడుతూ ఎంతో ఫన్..

Optical Illusion: కాస్కోండి.. ఈ పజిల్‌లో తేడాను కనిపెట్టే సత్తా మీకు ఉందా..
Optical Illusion
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 16, 2024 | 5:23 PM

ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాటిల్లో ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా ఒకటి. ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూషన్స్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. చాలా మంది వీటిని ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ఎక్కడ చూసినా ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెటిజన్స్ కూడా వీటిని ఆడుతూ ఎంతో ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇవి ఇప్పుడు మస్త్ ట్రెండింగ్ అవుతున్నాయి.

కనికట్టు మాయా జాలం చేయడం వీటి స్పెషాలిటీ. అంటే పజిల్ మీ ముందే ఉంటుంది. కానీ కళ్లకు సరిగ్గా కనిపించదు. చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. అదే వీటి స్పెషాలిటి. ఇలాంటి ఆడుతూ ఉంటేనే కదా.. మీ కళ్లు షార్ప్‌గా పని చేస్తున్నాయా లేదో తెలుసుకోవచ్చు. వీటిని ఆడుతూ ఉండటం బుర్ర కాస్త యాక్టీవ్ అవుతుంది. అంతే కాకుండా ఏకాగ్రత, థింకింగ్ లెవల్స్, ఐక్యూ లెవల్స్ కూడా పెరుగుతాయి.

ఆప్టికల్ ఇల్యూషన్స్ లాంటివి చాలా రకాలు ఉంటాయి. ఫొటోలు, బొమ్మలు, చిన్న చిన్న పజిల్స్, నెంబర్స్ ఇలా చాలానే ఉంటాయి. మీకు ఓపిక, సమయం ఉండాలే కానీ.. వీటిని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడున్న ఒత్తిడి సమయంలో ఇలాంటి ఆడుతూ ఉండటం వల్ల కాస్త రిలీఫ్ నెస్ దొరకుతుంది. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఆడుతూ ఉంటే మరింత మజా దొరుకుతుంది.

మీ కోసం తీసుకొచ్చిన ఈ వైరల్ ఫొటోలో అన్నీ 31 నెంబర్స్ ఉన్నాయి. వీటి మధ్యలోనే 81 నెంబర్ దాగి ఉంది. అది మీరు 10 సెకన్లలో కనిపెట్టాలి. అంత తక్కువ సమయంలోని కనిపెడితేనే కదా మజా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ ఆ నెంబర్ ఎక్కడ ఉందో కనిపెట్టండి. ఏంటండీ ఇంకా పజిల్ దొరకలేదా.. ఏం పర్వాలేదు. మీ కోసమే ఇక్కడ సమాధానం ఇచ్చాం చూసేయండి.

Optical Illusion (1)