Viral Video: వావ్.. వాట్ ఏ జోడి.. బుడ్డోడితో ఏనుగు సరదా ఆట.. చేస్తే ఫిదా అయిపోతారంతే..

మనషులతో జంతువుల స్నేహం భలే సరదాగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చూడానికి ఎంతో చూడముచ్చటగా అనిపిస్తాయి.

Viral Video: వావ్.. వాట్ ఏ జోడి.. బుడ్డోడితో ఏనుగు సరదా ఆట.. చేస్తే ఫిదా అయిపోతారంతే..
Viral Video

Updated on: Sep 26, 2021 | 11:38 AM

మనషులతో జంతువుల స్నేహం భలే సరదాగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చూడానికి ఎంతో చూడముచ్చటగా అనిపిస్తాయి. ముఖ్యంగా కుక్క పిల్లలు, ఏనుగులతో మనుషుల స్నేహం భలే ముద్దుగా ఉంటుంది. ముఖ్యంగా ఏనుగు పిల్లలు చేసే అల్లరి చేష్టలు చూస్తే.. పడి పడి నవ్వాల్సిందే. అదే ఏనుగు పిల్లలలు మనుషులతో ఆటలు ఆడితే ఎలా ఉంటుంది. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చేస్తూ.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మాత్రం ఖాయం.

ఆ వీడియోలో ఏ ఏనుగు పిల్ల.. ఓ అబ్బాయి కలిసి బంతి ఆట ఆడుతూ ఉన్నారు. అయితే ఆ బంతిని ఏనుగు విసిరి ఆ అబ్బాయి ముఖానికేసి కొట్టింది. దీంతో ఆ అబ్బాయి కిందపడిపోయాడు. ఆ తర్వాత అతడి కాలును పట్టుకుని లాక్కెల్లి పోయింది. ఆ అబ్బాయితో ఏనుగు ఆడే ఫన్నీ ఆటలు చూస్తుంటే ఎంతో ముద్దుగా అనిపిస్తుంది. వారిద్దరు స్నేహితులుగా మారి ఆడే అల్లరి ఆటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Deva Katta: ఇండస్ట్రీకి నాపై నమ్మకం పోయింది.. డైరెక్టర్ దేవా కట్టా షాకింగ్ కామెంట్స్..

Rana Daggubati: సరికొత్త అవతారం ఎత్తనున్న రానా.. విరాట పర్వం కోసం కొత్త ప్రయోగం..

Adire Abhi: హీరోగా మారిన జబర్ధస్త్ కమెడియన్.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‏లో అదిరే అభి సినిమా..

Pawan Kalyan – Republic Movie: మోహన్ బాబుపై సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్.. మీకు కూడా ఆ పరిస్థితి రావొచ్చంటూ..