AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.! నీటిలో భారీ కొండచిలువను చూసి కుక్కలు పరేషాన్.. చివరికి ఏం జరిగిందంటే.?

ఎన్నో ట్రెండింగ్ విషయాలకు సోషల్ మీడియా నిలయం. ప్రతీ రోజూ రకరకాల వైరల్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి...

Viral Video: వామ్మో.! నీటిలో భారీ కొండచిలువను చూసి కుక్కలు పరేషాన్.. చివరికి ఏం జరిగిందంటే.?
Snake
Ravi Kiran
|

Updated on: Feb 18, 2022 | 2:25 PM

Share

ఎన్నో ట్రెండింగ్ విషయాలకు సోషల్ మీడియా నిలయం. ప్రతీ రోజూ రకరకాల వైరల్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని నమ్మలేని విధంగా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. అదేంటో చూసేద్దాం పదండి..

ప్రపంచంలోనే అత్యంత విశ్వాసమైన జంతువు కుక్క. తన ప్రాణాలు పోతున్నా కూడా యజమానిని సంరక్షిస్తాయి కుక్కలు. ఎలాంటి హాని కలగకుండా చూస్తాయి. మనిషి అయినా.. లేదా మరేదైనా జంతువుతోనైనా తన యజమాని ప్రాణాలను కాపాడేందుకు కుక్కలు యుద్ధం చేస్తాయి. ఇక తాజాగా ఓ పే..ద్ద పాముతో పోటీ పడేందుకు కుక్కలు ప్రయత్నించాయి.

వైరల్ వీడియో ప్రకారం.. నదిని దాటేందుకు రెండు కుక్కలు ప్రయత్నిస్తుండగా.. ఆ నీటిలో దాదాపు 12 అడుగులు పొడవైన భారీ కొండచిలువ ఉండటాన్ని అవి గుర్తిస్తాయి. ముందుకు వెళ్లడానికి ట్రై చేస్తే.. ఆ పాము ఏం చేస్తుందోనని భయపడుతూ అవి అక్కడే తిరుగుతుంటాయి. దీనిని మీరు వీడియోలో చూడవచ్చు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను ‘fishvideobrasillandfishing.club’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా పోస్ట్ చేయగా.. దీనికి ఇప్పటివరకు 2.9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే 67 వేల మందికి పైగా నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేశారు. వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read:

తగ్గేదేలే.! ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే కిక్కే.. కిక్కు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

13 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. బంతితోనూ ప్రత్యర్ధికి చెమటలు పట్టించిన ధోని శిష్యుడు.. ఎవరో తెలుసా.!

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి