Viral Photo: ఈ ఫోటోలో ‘6’ నెంబర్‌ ఎక్కడుందో గుర్తించగలరా.. అంత ఈజీ కాదండోయ్!

|

Sep 13, 2022 | 6:02 PM

వచ్చేశాం.. మీ ముందు మరో అంకెల పజిల్ తీసుకొచ్చేశాం. మీ బుర్రకు పదునుపెట్టండి.. మీ కంటికి పరీక్ష పెట్టండి..

Viral Photo: ఈ ఫోటోలో 6 నెంబర్‌ ఎక్కడుందో గుర్తించగలరా.. అంత ఈజీ కాదండోయ్!
Spot The Number
Follow us on

వచ్చేశాం.. మీ ముందు మరో అంకెల పజిల్ తీసుకొచ్చేశాం. మీ బుర్రకు పదునుపెట్టండి.. మీ కంటికి పరీక్ష పెట్టండి.. చిటికెలో సమాధానం కనిపెట్టండి. పజిల్స్ అనేవి ఎవరికి ఇష్టముండదు. ఫన్‌తో పాటు మెదడుకు మేత వేసే పజిల్స్‌ను చాలామంది నెటిజన్లు ఇట్టే సాల్వ్ చేసేస్తుంటారు. అలాంటివి ఇంటర్నెట్‌లో కూడా కోకొల్లలు. మరి లేట్ ఎందుకు తాజాగా వైరల్ అవుతున్న ఓ ఫోటో పజిల్‌పై లుక్కేద్దాం పదండి.. దీన్ని సాల్వ్ చేయడం అంత ఈజీ కాదండోయ్.. కొంచెం కష్టం. మీరు పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? తీక్షణంగా చూస్తే ‘9’ నెంబర్స్ కనిపిస్తాయి. అయితే అక్కడే ఓ ‘6’ నెంబర్ దాగుంది. అది ఏ వరుసలో ఉందో.. మీరు 15 సెకన్లలో కనిపెట్టాలి. మీవి డేగ కళ్లయితే ఫస్ట్ అటెంప్ట్‌లో పజిల్ సాల్వ్ చేసేస్తారు. ఒక్కసారి ట్రై చేయండి.. సమాధానాన్ని కనిపెట్టండి.. ఒకవేళ ఎంత వెతికినా ‘6’ దొరక్కపోతే.. కింద ఫోటో చూడండి..