Viral Photo: సేద తీరుతున్న మొసలి.. ఈ ఫోటోలో అదెక్కడుందో కనిపెట్టండి చూద్దాం..

| Edited By: Anil kumar poka

Oct 26, 2021 | 7:30 PM

ఫోటో పజిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి మన మేధాశక్తిని పెంపొందించడమే కాకుండా.. బోర్ ‌డమ్‌ను దూరం చేస్తాయి...

Viral Photo: సేద తీరుతున్న మొసలి.. ఈ ఫోటోలో అదెక్కడుందో కనిపెట్టండి చూద్దాం..
Crocodile 1
Follow us on

ఫోటో పజిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి మన మేధాశక్తిని పెంపొందించడమే కాకుండా.. బోర్ ‌డమ్‌ను దూరం చేస్తాయి. అప్పుడప్పుడూ నెట్టింట కొన్ని పాత ఫోటో పజిల్స్ కూడా మరోసారి వైరల్ అవుతుంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

చూసేందుకు ఏదో ఓ చిన్నపాటి కొలనులా కనిపిస్తున్న ఈ ప్రాంతంలో ఓ మొసలి ఇంచక్కా సేద తీరుతోంది. ఆ ప్రమాదకరమైన జంతువు మీకు కనిపించే ప్లేస్‌లో ఉన్నా.. తీక్షణంగా చూస్తే గానీ దాన్ని గుర్తించలేరు. ప్రస్తుతం నెట్టింట ఈ పజిల్ తెగ చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఓసారి ఈ ఫోటో పజిల్‌పై లుక్కేయండి. చాలామంది ఈ పజిల్‌ను ఈజీగా సాల్వ్ చేసేశారు. ఈ ఫోటోలో మాత్రం ఎలాంటి ఫోటోషాప్ మేజిక్ లేదు. ఇది ఫొటోగ్రాఫర్ల సృష్టి మాత్రమే. మీరు కనిపెట్టేస్తే ఓకే గానీ.. ఒకవేళ గుర్తించలేకపోతే సమాధానం కోసం క్రింద ట్వీట్‌ క్లిక్ చేయండి.

Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.

డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..