Photo Puzzle: అరె మావా.! దమ్ముంటే ఈ ఫోటోలో పామును గుర్తించు.. కనిపెడితే ఖిలాడీవి నువ్వే

|

Jun 17, 2024 | 8:34 PM

ఇదంతా సోషల్ మీడియా యుగం సామీ.. పని నుంచి సందు దొరికితే చాలు.. పిల్లలు ఏంటి.. పెద్దలు ఏంటి.. అందరూ కూడా సోషల్ మీడియాలోకి దూరిపోతారు. అందుకేనేమో ఇక్కడ కావల్సినంత ఫన్ కంటెంట్ మీకు దొరుకుతుంది. ఫన్నీ వీడియోలు, కిక్కించే రీల్స్‌తో పాటు ఈ మధ్య ఫోటో పజిల్స్ కూడా సోషల్ మీడియా వేదికగా..

Photo Puzzle: అరె మావా.! దమ్ముంటే ఈ ఫోటోలో పామును గుర్తించు.. కనిపెడితే ఖిలాడీవి నువ్వే
Viral Photo
Follow us on

ఇదంతా సోషల్ మీడియా యుగం సామీ.. పని నుంచి సందు దొరికితే చాలు.. పిల్లలు ఏంటి.. పెద్దలు ఏంటి.. అందరూ కూడా సోషల్ మీడియాలోకి దూరిపోతారు. అందుకేనేమో ఇక్కడ కావల్సినంత ఫన్ కంటెంట్ మీకు దొరుకుతుంది. ఫన్నీ వీడియోలు, కిక్కించే రీల్స్‌తో పాటు ఈ మధ్య ఫోటో పజిల్స్ కూడా సోషల్ మీడియా వేదికగా తెగ ఫేమస్ అవుతున్నాయి. మీరు ఎప్పుడైనా చిన్న చిన్న పజిల్స్ కోసం సన్ డే బుక్స్, మ్యాగజైన్ల కోసం వెయిట్ చేశారా.? కరెక్టే అయితే.. మీలాంటి వారి కోసమే ఈ పజిల్స్.. ఒక క్లిక్‌తో మీరు ఈ ఫోటో పజిల్స్ చూడవచ్చు. వీటిల్లో చిన్న.. చిన్న తప్పులు.. రహస్యాలు దాగి ఉంటాయి. వాటిని కనుక్కోవడమే మన ముందున్న టాస్క్. ఇక అది కనిపెట్టే క్రమంలో మన బుర్ర హీటెక్కిపోతుంది. మనం తోపులం అని ఫీల్ అయితే.. ఇవి మనల్ని మడతపెట్టేస్తాయి. లేట్ ఎందుకు ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్న ఓ ఫోటో పజిల్‌పై లుక్కేద్దాం పదండి..

ఈ ఫోటోను మీరు క్షుణ్ణంగా గమనించారా..? అందులో ఏముంది.? ఓ చెట్టు.. మొదలు నుంచి వేరుల వరకు పెద్దగా ఎదిగిన ఓ చెట్టు అని అనుకోకండి. అక్కడే ఓ డేంజరస్ స్నేక్ కూడా ఉంది. అది ఆ చెట్టు మొదలు రంగులో ఉండటంతో.. బాగా కలిసిపోయింది. మీరు చూడగానే అది మీకు కనిపించదు. కొంచెం కష్టమైన టాస్కే. కొంచెం ఫోకస్ పెడితే ఈజీగా కనిపెట్టొచ్చు. ఆ పామును 10 సెకన్ల వ్యవధిలో మీరు కనిపెడితే.. మీరే కిలాడీ అనమాట. ఒకవేళ సమాధానం కనిపెట్టలేకపోతే.. ఆన్సర్ దిగువన ఉన్న ఫోటోలో ఇచ్చేస్తున్నాం. ఓసారి చూసేయండి.

 

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి