AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లను లెక్క చేయని తల్లి ఏం చేసిందో చూస్తే..

ప్రతి జీవిలోనూ తల్లి ప్రేమ కనిపిస్తుంది. అది జంతువు అయినా, మనిషి అయినా తల్లి తన బిడ్డ కోసం ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటుంది. ఇటీవల, అలాంటి ఒక తల్లి ప్రేమ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపించింది. అక్కడ ఒక తల్లి తన బిడ్డను రక్షించడానికి హైటెన్షన్ వైర్ ఎక్కి ఆ బిడ్డను మృత్యువు కోరల నుండి బయటకు తీసింది. హైటెన్షన్ వైర్ మీద చిక్కుకున్న కోతి పిల్లను దాని తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడింది.

పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లను లెక్క చేయని తల్లి ఏం చేసిందో చూస్తే..
Baby Langur
Jyothi Gadda
|

Updated on: Jan 20, 2026 | 11:03 AM

Share

ఈ వైరల్ వీడియోలో కొండముచ్చు పిల్ల ఒకటి హైటెన్షన్ వైర్ పై చిక్కుకుంది. అక్కడ్నుంచి పక్కనే ఉన్న పైకప్పుపైకి దూకడానికి ప్రయత్నిస్తుంది. కానీ, దానికి అలా చేయడానికి ధైర్యం సరిపొదు. తల్లి కొండముచ్చు ఆ పిల్లకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ ఆ పిల్ల కొండముచ్చు అక్కడ్నుంచి తప్పించుకోలేకపోతుంది. అప్పుడు ఇక దాని తల్లి తన బిడ్డను కాపాడేందుకు కదిలింది. ఆపద నుండి తన బిడ్డను రక్షించేందుకు నిశ్చయించుకుంది. ఎట్టకేలకు బిడ్డ ప్రాణాలను కాపాడింది తల్లి.

హైటెన్షన్‌ వైర్లపై చిక్కుకున్న ఆ బిడ్డ కొద్దిసేపు ఇబ్బంది పడింది. చివరకు దాని తల్లి వెంటనే పైకప్పు నుండి దూకి, తీగ వద్దకు చేరుకుని క్షణాల్లో తన బిడ్డను రక్షించింది. ఆ తల్లి ధైర్యం తన బిడ్డ ప్రాణాలను కాపాడింది. కాగా, వీడియోకు ప్రజల స్పందన వెల్లువెత్తింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను సోషల్ మీడియా సైట్ Xలో @Thebestfigen అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. దీనిని లక్షలాది మంది వీక్షించారు. వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోకు విభిన్న కామెంట్లు కూడా వచ్చాయి. తల్లి ఆప్యాయతకు చాలామంది చలించిపోగా, మరికొందరు కోతి తల్లి ధైర్యాన్ని ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..
కూతురు చదువు, పెళ్లికి ఇక నో టెన్షన్.. కేంద్రం తెచ్చిన..
కూతురు చదువు, పెళ్లికి ఇక నో టెన్షన్.. కేంద్రం తెచ్చిన..
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?