Viral Video: ఈ పిల్లికి అతీంద్ర శక్తులేమైనా ఉన్నాయా ఏంటి.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

Viral Video: జంతువులకు సంబంధించి సోషల్ మీడియాలో రోజూ అనేక వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలు..

Viral Video: ఈ పిల్లికి అతీంద్ర శక్తులేమైనా ఉన్నాయా ఏంటి.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!
Cat
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 30, 2022 | 7:44 PM

Viral Video: జంతువులకు సంబంధించి సోషల్ మీడియాలో రోజూ అనేక వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలు, ఫోటోలు ఉంటాయి. అయితే తాజాగా ఓ పిల్లికి సంబంధించి షాకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగానే.. నేలపై తలకిందులుగా నడిచే మనుషులను, జంతువులను చూశాం. రకరకాల స్టంట్స్ వేసే సన్నివేశాలనూ చూశాం. కానీ మొత్తానికి మొత్తం మెట్లను అపోజిట్ డైరెక్షన్‌లో ఎక్కడం ఎప్పుడైనా చూశారా? అయితే, ఇప్పుడు చూసేయండి. సాధారణంగా పిల్లులు చెట్ల మీదకు, గోడల మీదకు దూకుతుంటాయి. ఒక్కోసారి గోడలు ఎక్కడం వంటివి కూడా చేస్తాయి. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని పిల్లి మాత్రం చాలా డిఫరెంట్. అది నడిచిన విధానం చూస్తే దానికేమైనా అతీంద్రీయ శక్తులు ఉన్నాయా? అని అనిపించక మానదు.

ఎవరైనా ఇంట్లోని పై రూమ్‌కి వెళ్లాలంటే మెట్ల మార్గం ద్వారా వెళతారు. స్ట్రెయిట్ డైరెక్షన్‌లోనే స్టెప్స్ ఎక్కుతూ వెళతారు. కానీ, ఇక్కడ ఓ పిల్లి మాత్రం పూర్తి భిన్నంగా స్టెప్స్ ఎక్కింది. మెట్ల కింది నుంచి అంటే రివర్స్ మార్గంలో ఎక్కింది. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేంటి ఇలా వెళుతోందని షాక్ అవుతున్నారు. ఈ పిల్లికి గురుత్వాకర్షణ శక్తి వర్తించదా ఏంటి? అని షాక్ అవుతున్నారు. ఇదేదో తేడాగా ఉంది.. దీనికేమైనా ప్రత్యేక శక్తులు ఉన్నాయేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ షాకింగ్ వీడియోకు ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు దీనిని విపరీతంగా లైక్ చేస్తున్నారు. తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

Astro Tips: కొబ్బరికాయతో ఇలా చేస్తే జీవితంలో సమస్యలన్నీ అధిగమించొచ్చు..!

LIC Plans: ఎల్ఐసీ నుంచి అదిరిపోయే పాలసీ.. రోజూ రూ.29 సేవ్ చేస్తే రూ. 4 లక్షలు పొందవచ్చు..!

Andhra Pradesh: ఎన్టీఆర్ వారసులు ఎవరు?.. చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసిన డిప్యూటీ సీఎం..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?