టాప్ 10 న్యూస్ @ 1 PM

1.ఆర్టీసీలో అదిరిపోయే స్టెప్..కెసీఆర్ యాక్షన్ షురూ ! 25 రోజులుగా తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ.. కొనసాగస్తున్న ఆర్టీసీ సమ్మెలో కార్మిక సంఘాలకు దిమ్మతిరిగిపోయే యాక్షన్ ప్లాన్‌కు కెసీఆర్ శ్రీకారం చుట్టారు. సంస్థను ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కనీయకుండా.. Read More 2.బాగ్దాదీ అండర్ వేర్ దొంగిలించి.. మట్టుబెట్టేందుకు పకడ్బందీ వ్యూహం ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అంతమొందించేందుకు అమెరికా, కుర్దిష్ ఆధ్వర్యంలోని సిరియన్ డెమోక్రటిక్ దళాలు వేసిన పకడ్బందీ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. బాగ్దాదీ కథను సమాప్తం […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
Follow us

| Edited By:

Updated on: Oct 29, 2019 | 1:12 PM

1.ఆర్టీసీలో అదిరిపోయే స్టెప్..కెసీఆర్ యాక్షన్ షురూ ! 25 రోజులుగా తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ.. కొనసాగస్తున్న ఆర్టీసీ సమ్మెలో కార్మిక సంఘాలకు దిమ్మతిరిగిపోయే యాక్షన్ ప్లాన్‌కు కెసీఆర్ శ్రీకారం చుట్టారు. సంస్థను ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కనీయకుండా.. Read More

2.బాగ్దాదీ అండర్ వేర్ దొంగిలించి.. మట్టుబెట్టేందుకు పకడ్బందీ వ్యూహం ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అంతమొందించేందుకు అమెరికా, కుర్దిష్ ఆధ్వర్యంలోని సిరియన్ డెమోక్రటిక్ దళాలు వేసిన పకడ్బందీ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. బాగ్దాదీ కథను సమాప్తం చేయడంలో.. Read More

3.బాగ్దాదీని వెంటాడి.. వేటాడి.. ‘ నేను సైతం ‘ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నాయకుడు, కరడు గట్టిన ఉగ్రవాది అబూ బకర్ అల్-బాగ్దాదీ హతం కావడంలో తన పాత్ర కూడా ఉందని అంటోంది ఓ శునకం. ఓ వైపు అమెరికా దళాలు తమ గన్ లు ఎక్కుపెట్టి వెంటాడుతుండగా..Read More

4.లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు.. హాలీవుడ్ స్టార్ల పరుగులు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో రేగిన కార్చిచ్చు సామాన్య ప్రజలనే కాదు.. ప్రముఖులు, హాలీవుడ్ స్టార్స్ ని సైతం పరుగులు తీయిస్తోంది. చుట్టుముడుతున్న మంటల బారి నుంచి రక్షించుకునేందుకు వీరిలో అనేకమంది.. Read More

5.మాట మార్చిన వర్మ.. వారి బెదిరింపులే కారణమా..! సంచలనాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రం మెగా ఫ్యామిలీ అనే టైటిల్‌తో ఉండబోతుందని సోమవారం ప్రకటించాడు.. Read More

6.బిగ్‌బాస్ 3: సుమ ప్రకటించిన విన్నర్ ఎవరంటే..! తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ మూడో సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. శివజ్యోతి ఎలిమినేట్ తరువాత హౌజ్‌లో ఐదుగురు మిగలగా.. వారందరూ సోమవారం ఎపిసోడ్‌లో దీపావళి జరుపుకున్నారు.. Read More

7.దేవీని దూరం పెట్టేసిన మరో దర్శకుడు..! కారణాలివేనా..! దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ డీఎస్పీ అలియాస్ రాక్‌స్టార్ అలియాస్ దేవీ. టాలీవుడ్‌లో ఈ పేరుకో బ్రాండ్ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా టాప్ మ్యూజిక్ డైరక్టర్‌గా ఆయన చలామణి అవుతున్నారు.. Read More

8.రోహిత్ శర్మ.. అప్పుడు మీకు గుర్తురాదా..! నెటిజన్ల ఫైర్ టీమిండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరా చెప్పేది..? అంటూ ప్రశ్నిస్తున్నారు..? అసలు ఇంతలా రోహిత్‌పై నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారంటే..Read More

9.షూటింగ్ వాహనం ఢీ.. పొన్నాల లక్ష్మయ్యకు తప్పిన ప్రమాదం కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు పెను ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 45 సిగ్నల్ వద్ద సోమవారం రాత్రి ఆగి ఉన్న పొన్నాల కారు మీదకు.. Read More

10.బిగ్ బాస్‌ 3లో కౌశల్ శిష్యుడు.. మరి టైటిల్ విన్నర్ అతడేనా? నేచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీజన్‌లో ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా హౌస్‌లోకి అడుగుపెట్టిన కౌశల్ మందా.. Read More