తిరుమల బ్రహ్మోత్సవాలు… చంద్రప్రభ వాహనంపై శ్రీవారు!

తిరుమలలో అఖిలాండకోటి నాయకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి శ్రీమలయప్పస్వామి చంద్రప్రభ వాహనంపై వెన్నదొంగ కృష్ణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారికి సూర్యచంద్రులు రెండునేత్రాలు. ఉదయం సూర్యప్రభవాహనంలో ఊరేగిన స్వామి రాత్రికి.. చంద్రుడి ప్రభతో వెలిగిపోతున్న వాహనంపై దర్శనమిచ్చారు. పుష్ణామి చౌషధీః సోమో భూత్వా రసాత్మకః. రస స్వరూపుడైన చంద్రుడే ఔషధులను పోషిస్తున్నాడని అర్థం. శివుడికి శిరో భూషణం చంద్రుడు. చంద్రప్రభ వాహన దర్శనంతో అధ్యాత్మిక, అధి భౌతిక, అధి దైవికమనే మూడు తాపాల నివారణ అని […]

తిరుమల బ్రహ్మోత్సవాలు... చంద్రప్రభ వాహనంపై శ్రీవారు!
Follow us

| Edited By:

Updated on: Oct 06, 2019 | 11:54 PM

తిరుమలలో అఖిలాండకోటి నాయకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి శ్రీమలయప్పస్వామి చంద్రప్రభ వాహనంపై వెన్నదొంగ కృష్ణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారికి సూర్యచంద్రులు రెండునేత్రాలు. ఉదయం సూర్యప్రభవాహనంలో ఊరేగిన స్వామి రాత్రికి.. చంద్రుడి ప్రభతో వెలిగిపోతున్న వాహనంపై దర్శనమిచ్చారు. పుష్ణామి చౌషధీః సోమో భూత్వా రసాత్మకః. రస స్వరూపుడైన చంద్రుడే ఔషధులను పోషిస్తున్నాడని అర్థం. శివుడికి శిరో భూషణం చంద్రుడు. చంద్రప్రభ వాహన దర్శనంతో అధ్యాత్మిక, అధి భౌతిక, అధి దైవికమనే మూడు తాపాల నివారణ అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఆదివారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు.  సూర్యుడు తేజోనిధి. సకల రోగాల నివారకుడు. ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, పెరిగే ఓషధులు అన్నింటికీ మూలం సూర్యతేజం. అలాంటి సూర్యప్రభను అధిష్ఠించి వేంకటేశ్వరుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నాడు. శ్రీమన్నారాయణుడు సూర్యమండల మధ్యవర్తి. అందుకే నిత్యం సూర్యోపాసన చేసే సంస్కృతి భారతీయ సనాతన ధర్మం. సూర్యుడు సప్త రశ్మి. సప్తాశ్వ రథారూఢుడై లోకానికి చైతన్యం కలిగిస్తూ శ్రీమన్నారాయణున్ని ముందుకు నడిపిస్తున్నాడు. సూర్యప్రభపై దేవదేవుడి దర్శనం పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ