ముస్లింల ఇంట గణేషుడు, లక్షీదేవికి ఘనంగా పూజలు..!

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే పండుగల్లో దీపావళి ఒకటి. ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి.

ముస్లింల ఇంట గణేషుడు, లక్షీదేవికి ఘనంగా పూజలు..!
Follow us

|

Updated on: Nov 12, 2020 | 1:33 PM

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే పండుగల్లో దీపావళి ఒకటి. ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. దేశంలో దీపావళి కోలాహలం అప్పుడే మొదలైంది. ఈ పండుగను హిందువులు ఎక్కువగా ఉత్సాహంగా జరుపుకోవడం అందరికీ తెలిసిందే. అయితే, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఒక ముస్లిం కుంటుంబం గత 14 ఏళ్లుగా క్రమం తప్పకుండా దీపావళి సంబరాలను చేసుకుంటోంది. 14 ఏళ్ల క్రితం కార్తీకమాసంలో వచ్చే ధన్‌తేరస్ నాడు వీరి ఇంట్లో కవలలు జన్మించారు. దీంతో అప్పటి నుంచి వీరి ఇంట్లో దీపాలు వెలిగించి, దీపావళి చేసుకోవడం ప్రారంభించారు.

భోపాల్ ప్రాంతానికి చెందిన ఇక్బాల్ కుటుంబం ప్రతిఏటా దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకోవడం అనవాయితీ వస్తుంది. వీరి ఇంట ఈద్ వేడుకలు ఎలా జరుగుతాయో దీపావళి వేడుకలు కూడా అంతే అనందోత్సావల మధ్య జరుగుతాయి. వీరి ఇంట జన్మించిన కవలలకు హ్యాపీ, హనీ అనే పేర్లు పెట్టారు. ఈసారి వీరి ఇంట్లో దీపావళి సందర్భంగా గణేశునికి, లక్షీదేవికి ఘనంగా పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ కవలల తల్లి రెషు మాట్లాడుతూ ధన్‌తేరస్ రోజున తమ ఇంట్లో కవలలు జన్మించారని, అప్పటి నుంచి దీపావళి వేడుకలు చేసుకుంటున్నామని తెలిపారు.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!