Medico Preethi Case: మెడికో ప్రీతి మృతికి అదే కారణం.. ! పోస్టుమార్టం రిపోర్టులో పూర్తి వివరాలు – సీపీ రంగనాథ్

అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో.. అదే రోజు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి ప్రాణాలు కోల్పోయింది.

Medico Preethi Case: మెడికో ప్రీతి మృతికి అదే కారణం.. ! పోస్టుమార్టం రిపోర్టులో పూర్తి వివరాలు - సీపీ రంగనాథ్
Medico Preethi Case
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 20, 2023 | 4:35 PM

కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని,డాక్టర్ ప్రీతి మృతిపై కీలక విషయాలు బయటపెట్టారు వరంగల్ సీపీ రంగనాథ్. ప్రీతి మృతికి ర్యాగింగ్ అనేది నిర్దారణైందన్నారు. ప్రీతి మృతికి సూసైడ్ లేదా కార్డియాక్ అరెస్ట్ కారణం అయి ఉండవచ్చని చెప్పారు. హత్య అనే కోణంలో విచారణ జరిపాం.. ఎక్కడా ఆధారాలు లభించలేదన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. నిందితులకు 306 సెక్షన్ కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు సీపీ రంగనాథ్. అయితే, ప్రీతి మృతికి సూసైడ్‌ లేదా కార్డియాక్‌ అరెస్ట్‌ కారణం కావొచ్చన్నారు. ప్రీతి అసలెలా చనిపోయిందో తేలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్‌ రావాల్సి ఉందన్నారు. అయితే, హత్య కోణంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు.

ఇకపోతే, వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ అనస్థీషియ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని తెలిసింది.. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో స్పృహ లేని స్థితిలో పడి ఉన్న ప్రీతికి ఎంజీఎం ఆసుపత్రిలోనే మొదట అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో.. అదే రోజు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి ప్రాణాలు కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు