AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అదృష్టం అంటే ఈ రైతుదే.. మోటారు దించకుండానే ఉప్పొంగుతున్న పాతాళ గంగ!

భూగర్భంలోని పాతాళ గంగను పైకి తీసుకురావాలంటే వందల ఫీట్లు తవ్వి మోటర్‌ను దింపడం తప్పనిసరి. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి విద్యుత్ మోటార్‌ సహాయం లేకుండానే బోరు రంద్రంలోంచి పాతాళ గంగ పైకి ఉబికి వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకు వింతైన ఈ బోరు బావి ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Watch Video: అదృష్టం అంటే ఈ రైతుదే.. మోటారు దించకుండానే ఉప్పొంగుతున్న పాతాళ గంగ!
Representative Image
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 17, 2025 | 5:33 PM

Share

ఈ మధ్య కాలంలో బోరు వేసేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఎక్కడ బోరు వేసినా, వందల ఫీట్లు నేలను తవ్వినా నీళ్లు పడక, అవస్థలు పడుతున్నారు. కానీ ఇక్కడో రైతును మాత్రం అదృష్టం వరించింది. బోరు బావిలోకి లాంటి మోటర్‌ దించకుండానే ఆ గంగమ్మ తల్లి పైకి ఉబికి వస్తుంది. ఈ ఘటన స్థానికంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇది కూడా చదవండిఆర్టీసీ కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి.. కారణం తెలిస్తే అవాకవ్వాల్సిందే!

వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామంలో గ్రామ పంచాయతీ అధికారులు మంచినీటి కోసం బోరు వేశారు. కొంతకాలం పాటు గ్రామానికి మంచినీరు అందించిన బోరుబావి వట్టిపోయింది. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావి నిరుపయోగంగా ఉంది. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎలాంటి విద్యుత్ మోటర్ లేకుండానే పాతాళ గంగ బోరు బావి నుంచి పైకి ఉబికి వస్తోంది. పాతాళ గంగ పైకి ఊబికి వస్తుండడంతో.. ఆశ్చర్యపోయిన గ్రామస్తులు ఈ వింతను చూసేందుకు క్యూ కట్టారు.

ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకర పాము ఇదేనట.. ఎందుకో తెలుసా?

గత కొన్ని రోజులుగా బావుల్లో, బోరు బావుల్లో భూగర్భ జలాలు క అడుగంటాయని, ఇటీవల వర్షాలు భారీగా కురవడంతో భూగర్భ జలాలు పైకి వస్తున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల వర్షాలకు గ్రామాల్లోని కుంటలు, చెరువు నిండటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంచుకొస్తున్న గాడ్జిల్లా ఎల్ నినో.. భారత్‌‌కు పెను ముప్పు తప్పదా
ముంచుకొస్తున్న గాడ్జిల్లా ఎల్ నినో.. భారత్‌‌కు పెను ముప్పు తప్పదా
రూ. 18కోట్లు పెట్టి ఇల్లు కొంటే ఇప్పుడు రూ. 300కోట్లు..!!
రూ. 18కోట్లు పెట్టి ఇల్లు కొంటే ఇప్పుడు రూ. 300కోట్లు..!!
ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
రైల్వేశాఖ కొత్త టికెట్ రూల్స్.. వాట్సప్‌లో చూపిస్తే..
రైల్వేశాఖ కొత్త టికెట్ రూల్స్.. వాట్సప్‌లో చూపిస్తే..
అర్థరాత్రి MLA ఇంటికెళ్లిన 17మంది గురుకుల విద్యార్ధులు.. ఎందుకంటే
అర్థరాత్రి MLA ఇంటికెళ్లిన 17మంది గురుకుల విద్యార్ధులు.. ఎందుకంటే
ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ - పాక్ మ్యాచ్‌లు..
ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ - పాక్ మ్యాచ్‌లు..
తిరుమలకు వెళ్తున్నారా..? ఇలాంటి వారితో జాగ్రత్త..
తిరుమలకు వెళ్తున్నారా..? ఇలాంటి వారితో జాగ్రత్త..
భర్తను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో విసిరేసిన భార్య
భర్తను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో విసిరేసిన భార్య
మాదాపూర్‌లో దారుణం.. అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి
మాదాపూర్‌లో దారుణం.. అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి
అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..!
అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..!