SCCL Recruitment 2021: సింగరేణి సంస్థలో 372 ట్రైనీ కొలువుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా పరీక్ష తేదీలు వచ్చేశాయి. ఈ పోస్టులకు ఫిబ్రవరి 21 నుంచి రాతపరీక్షలు జరగనున్నాయి. మొత్తం 372 పోస్టులకు ఏడు కేటగిరీల్లో 24,958 మంది క్యాండిడేట్లు పోటీ పడనున్నారు. రెండు రకాల పోస్టులకు మినహా మిగిలిన వాటి ఎగ్జామ్ షెడ్యూల్‌ను సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ అనౌన్స్ చేశారు.
Also Read:
ఎంత విడ్డూరం సుమీ..! సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది… ఆ తర్వాత ఏం జరిగిందంటే..?