లోదుస్తుల్లో కిలోన్నర బంగారం పేస్ట్..!

| Edited By:

Jun 01, 2019 | 10:26 AM

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో భారీగా బంగారం పట్టుపడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. లోదుస్తుల్లో బంగారాన్ని పేస్టీలా తయారు చేసి తీసుకువచ్చిన ప్రయాణికుడు. కాగా.. ఇటీవలే దాదాపు 11 కిలోల అక్రమ బంగారాన్ని తరలిస్తుండగా పట్టుబడ్డ మహిళ.

లోదుస్తుల్లో కిలోన్నర బంగారం పేస్ట్..!
Follow us on