Ghatkesar Student: కిడ్నాప్‌ డ్రామా ఆడిన బీ. ఫార్మసీ విద్యార్థినీ ఆత్మహత్య.. యువతి మృతదేహాన్ని..

Ghatkesar B-pharmacy Student Suicide Attempt: గతకొన్ని రోజుల క్రితం కిడ్నాప్‌ డ్రామా ఆడిన ఘట్‌కేసర్‌ బీ ఫార్మసీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. షుగర్‌ ట్యాబెట్లు మింగి సూసైడ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Ghatkesar Student: కిడ్నాప్‌ డ్రామా ఆడిన బీ. ఫార్మసీ విద్యార్థినీ ఆత్మహత్య.. యువతి మృతదేహాన్ని..

Updated on: Feb 24, 2021 | 11:35 AM

Ghatkesar B-pharmacy Student Suicide: గతకొన్ని రోజుల క్రితం కిడ్నాప్‌ డ్రామా ఆడిన ఘట్‌కేసర్‌ బీ ఫార్మసీ విద్యార్థినీ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. షుగర్‌ ట్యాబెట్లు మింగి సూసైడ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఎక్కువ మోతాదులో ట్యాబెట్లు మింగడంతో యువతి మరణించిందని సమాచారం. యువతి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
10 రోజుల క్రితం తనపై హత్యాచార యత్నం చేశారంటూ బీఫార్మసీ విద్యార్థిని చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. పోలీసుల విచారణ అనంతరం అసలు ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్‌ చేయలేదని, హత్యాచార యత్నం కూడా జరగలేదని తెలిపారు.

Also Read: Ghatkesar Rape Case: ఘట్‌కేసర్‌ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. అసలు నిజాలు వెలుగులోకి..