AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EFLU Hyderabad Jobs 2023: హైదరాబాద్‌-ఇఫ్లూలో భారీగా నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.2,09,200 జీతం

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) హైదరాబాద్‌, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న .. 97 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత..

EFLU Hyderabad Jobs 2023: హైదరాబాద్‌-ఇఫ్లూలో భారీగా నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.2,09,200 జీతం
EFLU Hyderabad
Srilakshmi C
|

Updated on: Jun 02, 2023 | 1:47 PM

Share

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) హైదరాబాద్‌, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న .. 97 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 26, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. వయోపరిమితి, నియామక విధానం, అనుభవం వంటి ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు.. గ్రూప్-ఎ పోస్టులు:

  • డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 1
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు: 4
  • హిందీ ఆఫీసర్‌ పోస్టులు: 1
  • డిప్యూటీ లైబ్రేరియన్ పోస్టులు: 2
  • అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు: 5
  • పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టులు: 1

గ్రూప్- బి పోస్టులు:

  • సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 1
  • అసిస్టెంట్ పోస్టులు: 7
  • పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు: 6
  • ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు: 1
  • జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 1
  • సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు: 1
  • ప్రైవేట్ సెక్రటరీ (ప్రొ-వీసీ) పోస్టులు: 1
  • హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు: 1
  • స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టులు: 1

గ్రూప్-సి పోస్టులు:

  • అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 7
  • సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు: 2
  • లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 56
  • హిందీ టైపిస్ట్ పోస్టులు: 1
  • డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్) పోస్టులు: 1
  • కుక్ పోస్టులు: 1
  • ఎంటీఎస్‌ పోస్టులు: 29

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు