జలమండలి సేవల్లో అంతరాయం.. వినియోగదారులకు అలర్ట్.. ట్యాంకర్ బుకింగ్ ఇలా చేసుకోండి

Updated on: Apr 16, 2026 | 10:37 AM

జలమండలి వినియోగదారులకు అలర్ట్ కస్టమర్ కేర్ నంబర్ 155313 ప్రస్తుతం IVRS సాంకేతిక లోపం కారణంగా తాత్కాలికంగా పనిచేయడం లేదు. ఈ సమస్యను BSNL సాంకేతిక బృందం అత్యవసరంగా పరిష్కరించే చర్యలు చేపట్టింది. ఈ కారణంగా కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.

1 / 5

2 / 5
సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి, సేవలను సాధారణ స్థితికి తీసుకువస్తామని హామీ ఇస్తున్నామని తెలియజేశారు .ఈలోపు , వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా నీటి ట్యాంకర్ బుకింగ్ కోసం క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవచ్చని  వెల్లడించారు.

3 / 5
ఆప్షన్ 1 : HMWSSB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో ట్యాంకర్ బుకింగ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, అవసరమైన వివరాలు నమోదు చేసి సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు.

4 / 5
ఆప్షన్ 2 : ఆ తర్వాత  మొబైల్ యాప్ ద్వారా ట్యాంకర్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. వినియోగదారులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, రిజిస్టర్ అయ్యి  ఈజీగా బుకింగ్ చేసుకోవచ్చు. దీని వలన సమయం కూడా కలిసి వస్తుంది. 
ఆప్షన్ 3 : సమీప జలమండలి సెక్షన్ కార్యాలయం లేదా వాటర్ సప్లై ఆఫీస్‌ను సంప్రదించి ట్యాంకర్ కోసం అభ్యర్థించవచ్చు.

ఆప్షన్ 2 : ఆ తర్వాత మొబైల్ యాప్ ద్వారా ట్యాంకర్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. వినియోగదారులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, రిజిస్టర్ అయ్యి ఈజీగా బుకింగ్ చేసుకోవచ్చు. దీని వలన సమయం కూడా కలిసి వస్తుంది. ఆప్షన్ 3 : సమీప జలమండలి సెక్షన్ కార్యాలయం లేదా వాటర్ సప్లై ఆఫీస్‌ను సంప్రదించి ట్యాంకర్ కోసం అభ్యర్థించవచ్చు.

5 / 5
ఆప్షన్ 4: అత్యవసర పరిస్థితుల్లో స్థానిక లైన్ మన్ లేదా ఫీల్డ్ స్టాఫ్‌ను సంప్రదించి సేవలు పొందవచ్చు. వినియోగదారులు సహకరించాలని కోరుకుంటూ, సమస్య పరిష్కారానికి సంబంధించి తాజా సమాచారం త్వరలోనే తెలియజేయబడుతుంది.

Follow Us