Revanth Reddy: ‘అప్పుడే గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్షలు’.. సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

UPSC తరహాలో TGPSCలో మార్పులు చేశామని.. వెంట వెంటనే నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగిందని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. నవంబర్‌, డిసెంబర్‌లో గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్‌సీ చైర్మన్‌ అంగీకరించారని తెలిపారు. అంతకుముందు రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.

Revanth Reddy: ‘అప్పుడే గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్షలు’.. సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
Revanth Reddy
Follow us

|

Updated on: Jul 20, 2024 | 12:34 PM

UPSC తరహాలో TGPSCలో మార్పులు చేశామని.. వెంట వెంటనే నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగిందని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. నవంబర్‌, డిసెంబర్‌లో గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్‌సీ చైర్మన్‌ అంగీకరించారని తెలిపారు. అంతకుముందు రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. తల్లిదండ్రుల, రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా సివిల్స్ ప్రిలిమ్స్ పూర్తి చేసి.. మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఆర్థిక సాయం అందించడం ఇదే తొలిసారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మెయిన్స్ కు ప్రిపేర్ కావడానికి ప్రభుత్వం పక్షాన ఆర్థిక సాయం అందించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం. ఇది చారిత్రాత్మక నిర్ణయం.. అంతా మెయిన్స్ కు ఎంపిక కావాలి. ఇంటర్వ్యూ క్లియర్ చేయాలని ఆశిస్తున్నామన్నారు. మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నామన్నారు.

నిరుద్యోగుల బాధలు తమకు తెలుసని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందని.. అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ ప్రకటిస్తామని.. ప్రతి ఏడాది డిసెంబర్‌ 9 వరకు ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. తెలంగాణ బిడ్డలు జాతీయస్థాయి అవకాశాలపైనా ఫోకస్ పెట్టాలని రేవంత్ రోరారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్షలు అప్పుడే: సీఎం రేవంత్ రెడ్డి

సితారకు మహేశ్ బర్త్ డే విషెస్..స్పెషల్ వీడియో షేర్ చేసిన నమ్రత

రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత

32 పళ్లతో జన్మించిన చిన్నారి.. ఇది జోక్ కాదంటున్న శిశివు తల్లి..

సింగరేణి నిర్లక్ష్యంతో రైతాంగం నోటిలో మట్టి..!

ఇప్పుడు ఈ మార్గంలో దూసుకుపోనున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్

'బాబాయ్.. నువ్వు కేక..' స్కూటీ సెంటర్ స్టాండ్ వేయడం ఇంత ఈజీనా

కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? గుండెపోటు వస్తున్నట్లు అర్థం

డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి

రైతులకు ఇస్తానన్న పైసలేవి? పల్లవి ప్రశాంత్‌ను ఏకిపారేశాడుగా..
రైతులకు ఇస్తానన్న పైసలేవి? పల్లవి ప్రశాంత్‌ను ఏకిపారేశాడుగా..
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్

హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?

హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా

ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం

క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?

ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?

పాములు పగబడతాయన్న ప్రచారం వెనుక అసలు కథ ఏంటి.?

బడ్జెట్ 2024 ఏపీకి ఏమిస్తారు.? చాలా ఆశలు పెట్టుకున్న ఏపీ..