గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియ‌ర్ క‌ళాశాల‌ ప్ర‌వేశ పరీక్ష ఫలితాలను విడుదల అయ్యాయి. మొత్తం సీట్లు 10,960 సీట్లకు గానూ RJCCET-2020 ఫ‌లితాలను గురువారం అధికారులు విడుద‌ల చేశారు.

గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల
Follow us

|

Updated on: Jun 25, 2020 | 8:36 PM

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియ‌ర్ క‌ళాశాల‌ ప్ర‌వేశ పరీక్ష ఫలితాలను విడుదల అయ్యాయి. మొత్తం సీట్లు 10,960 సీట్లకు గానూ RJCCET-2020 ఫ‌లితాలను గురువారం అధికారులు విడుద‌ల చేశారు. ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం(ఆర్ట్స్ అండ్ సైన్సెస్ గ్రూపు)కు చేపట్టిన ప్రవేశ పరీక్షకు గానూ 68,938 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ప్ర‌వేశ ప‌రీక్షకు హాజరై విద్యార్థులందరికీ వారి మొబైళ్లకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. అర్హత సాధించినవారితో పాటు అర్హ‌త సాధించిన విద్యార్థులకు రిజిస్ర్ట‌ర్ మొబైల్ నంబ‌ర్ కు మేసేజ్ పంపిన‌ట్లు అధికారులు వెల్లడించారు. ఫ‌లితాల కోసం www.tswreis.in. వెబ్ సైట్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చని వివరించారు. అర్హ‌త సాధించిన విద్యార్థులంద‌రూ.. జులై 1వ తేదీ నుంచి 10వ తేదీ మ‌ధ్య‌లో రిపోర్టు చేయాల‌ని సూచించారు. సంబంధిత ప‌త్రాలైన హాల్ టికెట్, కులం, ఆదాయ ధృవ‌ప‌త్రాలు, టీసీ, సెల‌క్ష‌న్ కాపీతో పాటు పాస్ పోర్టు సైజు ఫోటోతో అయ సంబంధిత కళాశాలలకు వెళ్లాలని వెల్లడించారు. నిర్ణీత స‌మ‌యంలో విద్యార్థులు రిపోర్టు చేయ‌క‌పోతే.. సీటు ర‌ద్దు అవుతుంద‌ని తెలిపారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు