యూకేలో స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి​తో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ..విదేశాల నుంచి వచ్చేవారిపై స్పెషల్ ఫోకస్

యూకేలో కొత్త రకం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం అయింది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసు....

యూకేలో స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి​తో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ..విదేశాల నుంచి వచ్చేవారిపై స్పెషల్ ఫోకస్
Follow us

|

Updated on: Dec 21, 2020 | 7:56 PM

High Alert in Telangana : యూకేలో కొత్త రకం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం అయింది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటోంది. శంషాబాద్ ఎయిర్​పోర్ట్​లో అధికారులు కరోనా సర్వేలెన్సును పరిశీలిస్తున్నారు.

ఎయిర్​పోర్ట్​లో ఇటీవల ఆర్టీపీసీఆర్ టెస్టులు ప్రారంభించారు. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఆస్పత్రులకు పంపుతున్నారు. నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్ ఉండాలని సూచిస్తున్నారు.

అటువంటి అనుమానాలున్నా వెంటనే వైద్య అధికారులను కలవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాతే ఎయిర్ పోర్టును వీడేందుకు అనుమతి ఇస్తున్నారు. గత వారం రోజుల క్రితం వచ్చిన వారి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసు కోవాలని స్థానిక అధికారులను ఆదేశిస్తున్నారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..