AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సప్‌లో సబ్‌స్క్రిప్షన్ మోడల్.. ఈ ఫీచర్లు వాడాలంటే డబ్బులు కట్టాల్సిందే..

యూజర్ల కోసం వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తుంది. అదేంటంటే సబ్‌స్క్రిప్షన్ మోడల్ ఫీచర్. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి మరిన్ని ఫీచర్లను అందించనుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఉచిత ఫీచర్లు మాత్రం ఎప్పటిలాగేేేే కొనసాగుతాయి. వీటి కోసం ఆందోళనఅ వసరం లేదని వాట్పప్ చెబుతోంది.

Venkatrao Lella
|

Updated on: Apr 20, 2026 | 5:25 PM

Share
యూజర్ల కోసం వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. అందులో భాగంగా మరో కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. అదేంటంటే.. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ తరహాలో సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఇది ఉండగా.. త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. యాప్‌లో మరిన్ని థ్రిల్లింగ్ ఫీచర్లను ఉపయోగించుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది.

1 / 5
వాట్సప్ ప్లస్ పేరుతో ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా అదనపు ఫీచర్లను జోడించనుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే. అవసరం అనుకుంటే తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫీచర్లు అన్నీ ఉచితంగా అందించనుంది. వినియోగదారులు దీని గురించి ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

2 / 5
మెస్సేజ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ లాంటి ప్రస్తుతం ఉన్న ఉచిత ఫీచర్లన్నీ ఎప్పటిలాగే కొనసాగుతాయి. అయితే సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి అదనంగా కొన్ని ప్రీమియం ఫీచర్లు అందుతాయి. యానిమేటెడ్ ఎఫెక్ట్‌లతో కొత్త స్టిక్కర్ల ప్యాక్‌లు, 20 వరకు పిన్ చేసిన చాట్‌లు, యాప్ కోసం 18 కొత్త థీమ్ కలర్స్, కస్టమ్ యాప్ ఐకాన్లు, కాల్స్ కోసం ప్రత్యేక రింగ్ టోన్లు వంటి ఫీచర్లు ఉంటాయి.

3 / 5
ఇక సెట్టింగ్స్‌ను ఒకే అనేక చాట్‌లకు వర్తింపచేసే సౌకర్యం అందుబాటులో ఉంది.ఈ వాట్సప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ధర ఒక్కో దేశంలో ఒక్కొలా ఉంటుంది. యూరప్‌లో నెలకు 2.49 యూరోస్‌గా ఉంది. ఇక మెక్సికోలో 29 డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో రూ.2610గా ఉంది. బిల్లింగ్ నెలవారీగా ఉంటుంది. ఆటో రెన్యూవల్ ప్రతీ నెలా చేసుకోవచ్చు.

4 / 5
ఇక సబ్‌స్క్రిప్షన్ వద్దనుకుంటే ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తుండగా.. కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాంక్ ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని ఫీచర్లను జోడించవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదార్లకు మాత్రమే ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఐఓఎస్ వెర్షన్‌కు భవిష్యత్తులో తీసుకురానున్నారు.

5 / 5
Follow Us
అమ్మో నిమ్మ..! ఇటు కొనలేం.. అటు తాగలేం.. ఎండల్లో షాకిస్తున్న ధరలు

వాట్సప్‌ వాడేవారికి షాకింగ్.. త్వరలో సబ్‌స్క్రిప్షన్ మోడల్..

బ్లాక్ బస్టర్ 'బద్రి'కి 26 ఏళ్లు.. రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?

ఈ నేచురల్ ఫేస్ ప్యాక్‌తో మిలమిల మెరిసే చర్మం మీసొంతం

మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల జోక్యం తో

మీ ఎయిర్ కూలర్‌ను ఏసీలా మార్చేయండి!జస్ట్‌ 5 రూపాయలతో కూల్ కూల్ గా

ఆ ఆలయంలో అర్చకులుగా.. తరతరాలుగా ఉన్నది వారే

దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. ఓటీటీలో అస్సలు మిస్సవ్వొద్దు

అధిక మాసంలో ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారమే!

బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. అరటిపండుతో అదిరే అందం..