AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శాంసంగ్ నుంచి వైర్‌లెస్ బ్యాటరీ ప్యాక్..

శాంసంగ్ మొబైల్ కంపెనీ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ.. వైర్‌లెస్ బ్యాటరీ ప్యాక్‌ను త్వరలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ వైర్‌లెస్ బ్యాటరీ ప్యాక్‌ ధర కేవలం రూ. 3,699కే లభించనుంది. దీని సామర్థ్యం 10,000ఎంఏహెచ్ ఉండనుంది. గెలాక్సీ ఎస్10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు ఈ వైర్‌లెస్ బ్యాటరీని ఉపయోగించుకోవచ్చు. కేవలం 15 నిమిషాలపాటు ఛార్జింగ్ చేస్తే.. పూర్తి స్థాయిలో ఛార్జ్ అవ్వనుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2019 | 4:58 AM

Share

శాంసంగ్ మొబైల్ కంపెనీ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ.. వైర్‌లెస్ బ్యాటరీ ప్యాక్‌ను త్వరలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ వైర్‌లెస్ బ్యాటరీ ప్యాక్‌ ధర కేవలం రూ. 3,699కే లభించనుంది. దీని సామర్థ్యం 10,000ఎంఏహెచ్ ఉండనుంది. గెలాక్సీ ఎస్10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు ఈ వైర్‌లెస్ బ్యాటరీని ఉపయోగించుకోవచ్చు. కేవలం 15 నిమిషాలపాటు ఛార్జింగ్ చేస్తే.. పూర్తి స్థాయిలో ఛార్జ్ అవ్వనుంది.

Follow Us
బాహుబలి బీట్‌రూట్.. ఒక్కోటి ఎన్ని కిలోలు ఉన్నాయో తెలిస్తే అవాక్కే

'అతనిలాంటోడు తరానికి ఒక్కడే.. ఈ అవార్డ్ అతనికే దక్కాలి'

హైదరాబాద్‌లో ఆరు లైన్ల భారీ ఫ్లైవర్.. ఎక్కడంటే..

మీ దంతాలు ముత్యాల్లా మెరవాలంటే ఇంట్లోనే ఈ టిప్స్ ట్రై చేయండి..!

టీమిండియా దెబ్బకు ఆస్ట్రేలియా బుర్ర ఖరాబ్.. అదేంటంటే?

కపిల్ దేవ్ బౌలింగ్‌కు పాక్ భయపడినట్టే.. డాక్టర్లను చూసి జబ్బు..

తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో తగ్గనున్నజర్నీ టైమ్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్.. ఇప్పుడు తులం ఎంతంటే..?

5 ఏళ్ల తర్వాత రజనీ రుణం తీర్చుకున్న షారుఖ్ .. విషయమేమిటంటే?

ఫైనల్ తర్వాత ఈ నలుగురికి దిమ్మతిరిగే షాకివ్వనున్న గంభీర్..?