AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంప్యూటర్‌లో ఆండ్రాయిడ్ గేమ్స్.. ఈ టెక్నిక్‌తో మనీ కూడా సంపాదించుకోవచ్చు

అసలే లాక్‌డౌన్ కాలం. గత నెల రోజులుగా అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీంతో ఏం తోచక ఫోన్‌లో గేమ్స్ ఆడటం, సినిమాలు చూస్తూ మొబైల్స్‌కే అంకితమైపోతున్నారు జనాలు. కానీ మొబైల్‌లో ఆండ్రాయిడ్ గేమ్స్ ఆడీ ఆడీ బోర్ కొట్టే ఉంటుంది? స్మాల్ స్క్రీన్‌పై కొన్ని రకాల గేమ్స్...

కంప్యూటర్‌లో ఆండ్రాయిడ్ గేమ్స్.. ఈ టెక్నిక్‌తో మనీ కూడా సంపాదించుకోవచ్చు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 16, 2020 | 11:35 AM

Share

అసలే లాక్‌డౌన్ కాలం. గత నెల రోజులుగా అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీంతో ఏం తోచక ఫోన్‌లో గేమ్స్ ఆడటం, సినిమాలు చూస్తూ మొబైల్స్‌కే అంకితమైపోతున్నారు జనాలు. కానీ మొబైల్‌లో ఆండ్రాయిడ్ గేమ్స్ ఆడీ ఆడీ బోర్ కొట్టే ఉంటుంది? స్మాల్ స్క్రీన్‌పై కొన్ని రకాల గేమ్స్ ఆడాలంటే ఇబ్బంది పడే ఉంటారు కదా? అయితే మీలాంటి వారి కోసమే ఓ కొత్త సాఫ్ట్ వేర్ వచ్చింది. దాని ద్వారా భారీ స్క్రీన్లపై ఆండ్రాయిడ్ గేమ్స్ ఆడుకోవచ్చు. మొబైల్‌లో కంటే ఎక్కువ క్లారిటీతో, ఎక్కువ వేగంగా, మంచి సౌండ్ సిస్టమ్‌తో, ఎక్కువ వర్చువల్ ఫీలింగ్‌తో ఆడుకోవచ్చు. ఫొన్‌లో గేకీస్ తక్కువగా ఉంటాయి. అదే కంప్యూటర్‌లో అయితే కీబోర్డు, మౌస్ ద్వారా ఎక్కువ కీలతో, ఎంతో బాగా ఆడుకోవచ్చు. అలాంటి వారి కోసమే ‘బ్లూ స్టాక్స్’ సాఫ్ట్ వేర్‌ వెర్షన్‌లో వస్తోంది. అందువల్ల ఎవరైనా ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని గేమ్స్ ఆడొచ్చు. అందుకోసం WWW.Bluestacks.com లింక్‌లోకి వెళ్లండి. అంతకంటే ముందు ఈ సాఫ్ట్‌ వేర్ విశేషాలు కొన్ని తెలుసుకోండి.

*మొబైల్ గేమ్స్‌ని కంప్యూటర్‌లో ఆడుకోవడానికి ఇదే ఫాస్ట్ సాఫ్ట్‌వేర్. *ఈ బ్లూస్టాక్స్ 100కి పైగా మొబైల్ గేమింగ్ కంపెనీల్లో భాగస్వామిగా ఉంది. పెద్ద గేమ్స్‌ తయారీలో పాలు పంచుకుంటోంది. ఇంటెల్, శాంసంగ్ వంటి ప్రపంచ ప్రముఖ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. *ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రస్తుతం ఆండ్రాయిడ్ 7.1.2 వెర్షన్‌తో కంప్యూటర్‌లో గేమ్స్ ఆడుకోవచ్చు. అందువల్ల హై గ్రాఫిక్స్‌తో గేమ్స్‌ ప్లే అవుతాయి. మున్ముందు లేటెస్ట్ ఆండ్రాయిడ్‌లోకి అప్‌గ్రేడ్ అవుతారు. *కాగా ఇప్పటికే దీన్ని 30 కోట్ల మంది బ్లూస్టాక్స్ సాఫ్ట్‌వేర్‌ని పీసీల్లో ఆండ్రాయిడ్ గేమ్స్ ఆడుతున్నారు *అలాగే ఇందులో గేమ్స్ ఆడేవారు పాయింట్లు సంపాదించుకోవచ్చు. వాటి ద్వారా ప్రైజెస్ గెలుచుకునే ఆఫర్ ఉంది. కాగా బ్లూస్టాక్స్‌కి ఎఫిలియేట్‌గా చేరేవారు మనీ కూడా సంపాదించుకునే వీలుంది.

Read More: 

పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్

‘రాజముద్ర’ను మార్చేసిన ఏపీ సీఎంవో.. కారణం అదేనా?

వెయ్యి పడకల ఆస్పత్రిని మూసేసిన చైనా

అగ్రరాజ్యాలతో పోటీగా.. కరోనా వాక్సిన్ తయారీలో భారత్ ధీటైన పోటీ

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?