AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chat GPT: చాట్ జీపీటీ ద్వారా యూపీఐ పేమెంట్స్! ఈ కొత్త ఫీచర్ ఎలా ఉంటుందంటే..

రోజువారీ జీవితంలో ఇప్పుడు చాట్ జీపీటీ కూడా భాగమైపోయింది. చాట్ జీపీటీతో చాలా పనులు ఈజీ అయిపోయాయి. అయితే ఇప్పుడు కొత్తగా పేమెంట్స్ సర్వీస్ లోకి కూడా ఇది ఎంటర్ అయిపోయింది. నిజమే! ఇకపై చాట్ జీపీటీతో కూడా పేమెంట్స చేయొచ్చు. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..

Chat GPT: చాట్ జీపీటీ ద్వారా యూపీఐ పేమెంట్స్! ఈ కొత్త ఫీచర్ ఎలా ఉంటుందంటే..
Chat Gpt11
Nikhil
|

Updated on: Oct 12, 2025 | 2:55 PM

Share

ఏఐ లో ఒక సంచలనంగా మారిన చాట్ జీపీటీ ఇప్పుడు పేమెంట్స్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇకపై చాట్ జీపీటీ ద్వారా కూడా యూపీఐ  పేమెంట్స్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. తాజాగా ఓపెన్‌ఏఐ సంస్థ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రేజర్‌పే సంయుక్తంగా కలిసి ఈ విషయంపై ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ఏఐ  పేమెంట్స్

మనదేశంలో డిజిటల్ పేమెంట్స్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కు కనెక్ట్ చేసే విధంగా ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. చాట్‌బోట్ ఇంటర్‌ఫేస్ ద్వారా యూపీఐ యూజర్లు.. డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు.  ఏఐ టూల్స్ ఆధారంగా జరిపే ఈ ఆర్థిక లావాదేవీలన్నీ సురక్షితంగా ఉండే విధంగా ఓపెన్ ఏఐ ఈ ప్రోగ్రామ్‌ను రూపొందిస్తుంది.

సక్సెస్ అయితే…

అయితే ప్రస్తుతానికి ఇది పైలెట్ ప్రాజెక్ట్ గా ఉంది. ఈ మోడల్ సక్సెస్ అయితే పూర్తిస్థాయిలో ఏఐ పేమెంట్స్ అందుబాటులోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా ఈ పైలట్‌ ప్రాజెక్ట్ లో భాగస్వాములుగా చేరాయి. ప్రస్తుతం యూపీఐ ద్వారా ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఆన్‌లైన్ షాపింగ్ లో ఇకపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే