AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Netflix: జియో అదిరిపోయే ఆఫర్.. రీఛార్జ్ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..

జియో రీఛార్జ్ చేసుకున్నవారికి ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో అదనపు ఛార్జీలు లేకుండానే ఈ యాప్‌ యాక్సెస్ లభిస్తుంది. మై జియో యాప్, జియో వెబ్‌సైట్ లేదా ఏదైనా యూప్ నుండి ఈ రీఛార్జ్ చేసుకుని.. నచ్చిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చూడవచ్చు.

Jio Netflix: జియో అదిరిపోయే ఆఫర్.. రీఛార్జ్ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..
Jio Netflix
Krishna S
|

Updated on: Aug 10, 2025 | 3:57 PM

Share

మీకు ఇష్టమైన షోలు , సినిమాలను నెట్‌ఫ్లిక్స్‌లో అదనపు డబ్బు చెల్లించకుండా చూడాలనుకుంటే, రిలయన్స్ జియో మీకు గొప్ప ఆఫర్‌ను తీసుకొచ్చింది. కొన్ని ప్రత్యేక జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లతో, మీరు ఇప్పుడు ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ప్రత్యేక బిల్లు లేదు, ఇబ్బంది లేదు, రీఛార్జ్ చేసి వెంటనే స్ట్రీమింగ్ యాక్సెస్ చేయవచ్చు.,

మొబైల్ – నెట్‌ఫ్లిక్స్ ఒకే ప్లాన్‌లో..

సాధారణంగా నెట్‌ఫ్లిక్స్ నెలవారీ ప్లాన్ కొన్ని వందల రూపాయలు ఉంటుంది. కానీ జియో యొక్క ఈ ప్రత్యేక రీఛార్జ్ ప్యాక్‌లలో, మీరు మొబైల్ రీఛార్జ్, నెట్‌ఫ్లిక్స్ రెండింటి ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు జియోటీవీ, జియోక్లౌడ్ సౌకర్యాన్ని లభిస్తుంది. వినోదం, డేటా ఒకే రీఛార్జ్‌లో అయితపోతుంది.

రూ. 1,299 ప్లాన్ చెల్లుబాటు: 84 రోజులు

డేటా: రోజుకు 2GB (మొత్తం 168GB)

ఇతర ప్రయోజనాలు: అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS

బోనస్: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, జియోటీవీ ,జియోక్లౌడ్ యాక్సెస్

తక్కువ నెట్ ఉపయోగించే వారికి ఈ ప్లాన్ బెటర్.

రూ.1,799 ప్లాన్ చెల్లుబాటు: 84 రోజులు

డేటా: రోజుకు 3GB (మొత్తం 252GB)

ఇతర ప్రయోజనాలు: అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS

బోనస్: నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, జియోటీవీ, జియోక్లౌడ్ యాక్సెస్

మీరు ఎక్కువగా వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వీడియో కాలింగ్ లేదా పెద్ద ఫైల్‌లను డౌన్‌లోడ్ చేస్తుంటే.. ఈ ప్లాన్ మీకు మంచిది.

ఆఫర్‌ను ఎలా పొందాలి?

MyJio యాప్, జియో వెబ్‌సైట్ లేదా ఏదైనా యూపీఐ యాప్ నుండి రూ.1,299 లేదా రూ.1,799కి రీఛార్జ్ చేయండి. రీఛార్జ్ యాక్టివేట్ అయిన తర్వాత మీ నెట్‌ఫ్లిక్స్ ఖాతాను లింక్ చేయండి. మీకు ఇష్టమైన కంటెంట్‌ను తక్షణమే ఆస్వాదించవచ్చు. జియోలోని కొన్ని ఇతర ప్లాన్‌లు జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందిస్తాయి.

ఎయిర్‌టెల్  OTT ప్రయోజనాలు..

రూ. 181 ప్లాన్: 30 రోజుల చెల్లుబాటు, 15GB డేటా, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్, ఇందులో సోనిలివ్ సహా22+ OTT ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది.

రూ. 451 ప్లాన్: 30 రోజుల చెల్లుబాటు, 50GB డేటా. జియో హాట్‌స్టార్‌కు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీని ద్వారా మీరు క్రికెట్, బాలీవుడ్, వెబ్ సిరీస్‌లను చూడవచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

తెలంగాణలోనూ 'అఖండ 2' సినిమా టిక్కెట్‌ ధరలు భారీగా పెంపు..
తెలంగాణలోనూ 'అఖండ 2' సినిమా టిక్కెట్‌ ధరలు భారీగా పెంపు..
ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..
మీరు వాడే నెయ్యి స్వచ్ఛతపై అనుమానం ఉందా.? ఇలా చెయ్యండి..
మీరు వాడే నెయ్యి స్వచ్ఛతపై అనుమానం ఉందా.? ఇలా చెయ్యండి..
అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..
ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారా.? ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు మహాద్భుతం..
ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారా.? ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు మహాద్భుతం..
ఫస్ట్ సెట్‌లో ఆరుగురు.. లిస్ట్‌లో రూ. 17 కోట్ల ప్లేయర్
ఫస్ట్ సెట్‌లో ఆరుగురు.. లిస్ట్‌లో రూ. 17 కోట్ల ప్లేయర్
రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు
రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు